Category Uncategorized

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ

ప్రభుత్వానికి హోన్‌ ‌హై ఫాక్స్ ‌కాన్‌ ‌సంస్థ  మధ్య కుదిరిన ఒప్పందం లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి2: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ ‌కాన్‌ ‌కంపెనీకి  ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా హోన్‌ ‌హై ఫాక్స్ ‌కాన్‌ ‌సంస్థ  రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్…

‌ప్రతిపక్ష పార్టీల సభలపై అధికార పార్టీ దాడులు ..

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా కొన్ని మాసాల వ్యవధి ఉన్నప్పటికీ రాజకీయ వేడి రాచుకుంటోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలను విస్తృతం చేశాయి. ఇంటింటికని ఒకరు, గడప గడపకని ఒకరు, పల్లెలు పట్టణాలని కాకుండా వీధి సమావేశాలు, కార్నర్‌ ‌మీటింగ్‌లని, బహిరంగ సభలని ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో వేడి…

విద్యాలయాల్లో పెడధోరణలు

‘‘ ‌సైఫ్‌ అయినా సంజయ్‌ అయినా ఊరుకు నేది లేదని కఠినంగా ప్రకటించిన మంత్రివర్యులు కెటిఆర్‌ ..‌ముందస్తు చర్యలకు దిగాలి. నారాయణ, చైతన్య లాంటి కాలేజీలపై వస్తున్న ఆరోపణలపై స్వయంగా విచారణ చేయాలి. రాజకీయాలు ఆపి అలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాలి.. ఫీజులు మొదలు వేధింపుల వరకు ఎలాంటి అక్రమాలు జరిగినా ఈ ప్రభుత్వం…

‌ప్రజల మనిషి శ్రీపాద రావు

దుద్దిళ్ళ శ్రీపాదరావు (మార్చి 2, 1935 – ఏప్రిల్‌ 13, 1999) ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌శాసనసభ్యులు, శాసనసభ స్పీకరుగా పని చేశారు. 1935 సంవత్సరమలో మార్చి 2 న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందిన మౌళి పటేల్‌ ‌రాధా కిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌ ‌లో పుట్టిన…

బతకాలి

ఒక్క క్షణం… బ్రతుక్కి చావుకి నడుమ ఆగి ఆలోచించ గలిగితే నూరేళ్ళ జీవితాన్ని నిలుపుకోగలం జీవితం మనిషికి మాత్రమే దొరికిన అపురూప వరం ఆవేశంలో, అనాలోచితంగా బాధల గుప్పిట నలిగిపోతూ అదృష్టంగా దొరికిన జీవితాన్ని  అర్ధాంతరంగా ముగించాలనుకోవటం అవివేకం కరువు కోరలకు చిక్కి పండిన పంటకు పెట్టుబడే రాక దళారీ దగాకు తల్లడిల్లి నూరేళ్ళ బ్రతుకును…

దేశపతి కి అవకాశం దక్కేనా ..?

మరో తొమ్మిది నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధపడుతున్న పార్టీలకు ముందుగానే తమ బలాబలాలు తేల్చుకునే అవకాశం ఏర్పడింది. నేటికి సరిగ్గా 22 రోజుల్లో జరుగనున్న మినీ సంగ్రామంలో ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఖాలీ  ఏర్పడిన మూడు ఎంఎల్సీ స్థానాలకు గాను ఈ నెల…

పార్టీ ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ

వైఎస్‌కు ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు జగన్‌ ‌తీరుపై మండిపడ్డ రేణాకాచౌదరి అమరావతి, మార్చి1 : ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌ ‌రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయిందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు.. రాజశేఖర్‌రెడ్డికి ఆత్మశాంతి లేకుండా జగన్‌  ఈ ‌పిచ్చివేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ అప్పు‌డు కూడా…

టీడీపీ అధికారంలోకి రాగానే ఏటా జాబ్‌ ‌క్యాలెండర్‌

పిజి వరకు ఉచిత బస్‌ ‌పాస్‌ ‌సౌకర్యం విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తాం పాదయాత్రలో యువతతో లోకేశ్‌ ‌ముఖాముఖి తిరుపతి, మార్చి1 : టీడీపీ అధికారంలోకి రాగానే జనవరి 1, 2025న జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేస్తామని.. అలాగే ప్రతి సంవత్సరం జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌విడుదల చేస్తామని నారా లోకేష్‌ ‌హా ఇచ్చారు.యువతకు ఉపాధి,ఉద్యోగాల…

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట

బేసిక్‌ ‌సాలరీలో 17శాతం పెంపును ప్రకటిస్తూ ఆదేశాలు బెంగళూరు,మార్చి1 : కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టిన నేపథ్యంలో.. వారికి మధ్యంతర ఉపశమనంగా బేసిక్‌ ‌సాలరీలో 17శాతం పెంపును ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాత పెన్షన్‌ ‌స్కీమ్‌ ‌మళ్లీ అమల్లో తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని…