Category Uncategorized

ర్యాగింగ్‌ ‌నకు ఆత్మహత్యే పరిష్కారమా…. చట్టాలతో ర్యాగింగ్‌ను తరమాలి

కళాశాలల విద్యార్థులను ర్యాగింగ్‌ ‌భూతం వెంటాడుతోంది. ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా రాష్ట్రంలో ఏదో ఒక మూల విద్యార్థులు ర్యాగింగ్‌ ‌బారిన పడుతున్నారు.ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మెడికో డాక్టర్‌ ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోంది. ఒక అమ్మాయి పాఠశాల స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మెడికల్‌ ‌పీజీ స్థాయికి రావాలంటే దాని…

ఖాతాదారులపై ఛార్జీల దాడి

మొండి బకాయిలపై నిర్లక్ష్యం – అన్ని బ్యాంకులదీ అదే తీరు ముంబయి,ఫిబ్రవరి27 : దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారి విషయంలో ఎలాంటి చర్యలు కానరావడం లేదు. కొందరు దేశం విడిచి పారిపోయారు. వారు ఇప్పట్లో తిరిగి వస్తారని కానీ, ఎగవేసిన రుణాలను చెల్లిస్తారన్‌ ఆశలు మాత్రం కానరావడం లేదు.  ఇకపోతే కాలక్రమేణా బ్యాంకులు సామాన్యలకు…

నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : ఏపీ మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు లో నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం విచారించింది. ఈ కేసుకు సంబంధించి సెషన్స్ ‌కోర్టులో విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్‌ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం…

కోల్‌కతాలో విమానానికి తప్పిన ముప్పు

టేకాఫ్‌ ‌సమయంలో విరిగిన ఇంజిన్‌ ‌బ్లేడ్లు కోల్‌కతా,ఫిబ్రవరి27 : విమానం టేకాఫ్‌ ‌సమయంలో ఇంజిన్‌ ‌బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ‌చేశారు. పశ్చిమబెంగాల్‌ ‌రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 ‌విమానం కోల్‌కతా…

యమున హైవేపై ఘోర ప్రమాదం

డివైడర్‌ను ఢీకొన్న బోల్తాపడ్డ బస్సు – చిన్నారి సహా ముగ్గురు మృతి లక్నో,ఫిబ్రవరి27 :ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌లోని మధుర – యమున ఎక్స్ ‌ప్రెస్‌ ‌హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బిహార్‌ ‌వెళ్తున్న డబుల్‌ ‌డెక్కర్‌ ‌బస్సు డివైడర్‌ ‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో…

జాతీయమహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా ఖుష్బూ

న్యూదిల్లీ,ఫిబ్రవరి27 : సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్‌ ‌జాతీయ మహిళా కమిషన్‌ ‌సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. ఖుష్బుతో పాటు మమతా కుమారిల్‌, ‌డెలినా ఖోంగ్‌ ‌డుప్‌ అనే  మరో ఇద్దరు మహిళలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ ‌చేసింది. వీళ్లు మూడు సంవత్సరాల పాటు సభ్యులుగా కొనసాగనున్నారు. ఖుష్బుకి మెంబర్‌ ‌గా పదవి దక్కడంపై…

శాస్త్రీయత లోపించిన జాతీయ సైన్స్ ‌దినోత్సవం

వైజ్ఞానిక రంగంలో తొలి నొబెల్‌ అం‌దుకున్న కాంతి పుంజం. ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన వైజ్ఞానిక యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసిన వ్యక్తుల్లో సర్‌ ‌సీవి రామన్‌ అ‌గ్రగణ్యుడు.…

సైన్స్ ‌పరిజ్ఞానం పరిధి దాటితే ప్రమాదమేనా…

సైన్స్ ‌పరిజ్ఞానం మానవ అవసరాలను తీరుస్తున్నప్పటికీ సహజమైన మానవ మేథాసంపత్తు ఏకంగా కృత్రిమ మానవరూప మేథా తయారు చేయాలన్న శాస్త్ర పరిజ్ఞానం గొప్పదైన  ఉపయోగించే రీతిలో తేడాలు వస్తే ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా  మానవాళి మనుగడపై దుష్ప్రభావాన్ని చూపుతుందనే భిన్న అభిప్రాయాలు లేక పోలేదు.   ప్రకృతి సమతుల్యం మానవాళికి మనుగడకు ఎంతో ముఖ్యం అశాశ్వ…

గ’మ్మత్తు

గ్లాసులోకి చేరి పెగ్గుగా మారి.. నాసికల్లోకి ఘాటుగా దూరి.. నాలుకపై అలలా నాట్యమాడి.. గొంతులోంచి చల్లగా జారి.. నరాలు, కండరాల్ని నిద్రలేపి.. చుక్కకు తోడుగా ముక్కలు చేరి.. నమ్మించి దేహాన్ని వశపర్చుకొని.. మాటలో మత్తును నింపి.. నడకకు తికమకలు నేర్పి.. నరుల్ని దాసోహం చేసుకొని.. నాటకమాడిస్తున్నది మందు ఊగి తూగేలా వశపర్చుకునే వైన్‌ ఉచితంగా తాగుబోతును…