Category Uncategorized

నేరెళ్ల బాధితులకు న్యాయం జరగాలి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి  4 : రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులకు న్యాయం చేకూర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అడ్డుకున్న నేరెళ్ల గ్రామస్తులను గతంలో పోలీసులు థర్డ్ ‌డిగ్రీ ప్రయోగించడంతో పలువురు అనారోగ్యంతో బాధపడుతుండగా . ‘‘హాథ్‌ ‌సే హాథ్‌’’ ‌జోడో యాత్రలో…

నగరానికి తలమానికంగా స్టీల్‌ ‌బ్రిడ్జ్

పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్‌ ‌సత్వరం పూర్తి చేయాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: సెంట్రల్‌ ‌హైదరాబాద్‌ ‌నగరానికి స్టీల్‌ ‌బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని  రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు…

మార్చి 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నూతన కార్యక్రమం సిపీఆర్‌ ‌పై నిర్దేశిత వర్గాలకు శిక్షణ పూర్తి చేయాలి జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్‌, ‌పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షించాలి ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర,మార్చి 4: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం…

గుండెపోటుతో కుప్పకూలుతున్న జనం

ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు   పెద్దపల్లిలో కాంగ్రెస్‌ ‌నేత, బాపట్లలో టీచర్‌ ‌మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారుకూడా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు బాగున్నవారు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎప్పుడు,ఎవరికి ఏం జరుగుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం మేడ్చల్‌లోని సీఎంఆర్‌…

నడకమార్గం భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు

తిరుమల,మార్చి3 : నడక మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ  శుభవార్త చెప్పింది. త్వరలో నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ సంభందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్టేష్రన్‌ ‌శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత…

మూడోటెస్టులో టీమిండియా పరాజయం

9 వికెట్ల తేడాతో ఓటమి చెందిన రోహిత్‌ ‌సేన వికెట్‌ ‌కోల్పోయి 78 రన్స్ ‌చేసిన ఆస్టేల్రియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్‌ ఇం‌డోర్‌,‌మార్చి3 : అనుకున్నట్లుగానే మూడో టెస్టు మూడు రోజులకే ముగిసింది. అద్భుతాలు ఏం జరగలేదు. బోర్డర్‌ ‌గవాస్కర్‌ ‌ట్రోఫీ మూడో టెస్టులో ఆస్టేల్రియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం…

సినీస్టార్స్, ‌క్రికెటర్లను మోసం చేసిన ముఠా

సైబర్‌ ‌ముఠా మోసాలను ఛేదించిన పోలీసులు  ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ ‌చేసిన దిల్లీ పోలీసులు న్యూదిల్లీ,మార్చి3 : సినీ స్టార్స్, ‌క్రికెటర్ల లాంటి ప్రముఖులను మోసం చేసిన సైబర్‌ ‌ముఠా కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. వారిలో ఎంఎస్‌ ‌ధోనీ , అభిషేక్‌ ‌బచ్చన్‌ , ‌సోనమ్‌ ‌కపూర్‌, ‌సచిన్‌ ‌టెండూల్కర్‌, ‌సైఫ్‌ అలీఖాన్‌, ‌హృతిక్‌…

భారత నిర్మాణంలో ఎపి కీలక భూమిక

విశాఖపట్టణం,మార్చి3: నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ రాష్ట్రం కీలక పాత్ర పోషించ నుందని రిలయన్స్ అధినేత ముఖేష్‌ అం‌బానీ అన్నారు. శాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో రిలయన్స్ ‌సంస్థల అధినేత ముఖేష్‌ అం‌బానీ ప్రసంగించారు. విశాఖపట్టణంలోని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌లో భాగస్వామ్యమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందని.. రిలయన్స్ ‌సంస్థలో మేనేజర్లుగా పనిచేసేవారిలో ఎందరో ఏపీ…

బచ్చుల అర్జునుడికి చంద్రబాబు నివాళి

అమరావతి,మార్చి3: టీడీపీ సీనియర్‌ ‌నేత బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  నివాళులర్పించారు. శుక్రవారం బందరులోని బచ్చుల అర్జునుడు నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత… అర్జునుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం బచ్చుల అర్జునుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. బచ్చుల అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు పాడె మోశారు. బందరులో ఎమ్మెల్సీ బచ్చుల అంత్యక్రియలు…