Category Uncategorized

పరిపాలనా రాజధాని విశాఖపట్టణమే

ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం గ్లోబల్‌ ‌సమ్మిట్‌ ‌వేదికగా సిఎం జగన్‌ ‌స్పష్టీకరణ పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి సమ్మట్‌కు జ్యోతిప్రజ్వలన విశాఖపట్టణం,మార్చి3: ఆంధ్రప్రదేశ్‌ ‌పరిపాలనా రాజధాని విశాఖపట్టణమేనని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌సమ్మిట్‌ ‌వేదికగా ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మరోసారి స్పష్టం చేశారు. త్వరలో తాను కూడా విశాఖకే షిప్ట్ అవుతానని, ఇక్కడి నుంచే పాలన…

పాపాల పెద్దిరెడ్డిని ఇంటికి పంపుతాం

అక్రమాల పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలా పుంగనూరు పాదయాత్రలో లోకేశ్‌ ‌విమర్శలు తిరుపతి,మార్చి3 : పుంగనూరులో పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంట… భూములు దోచిందానికి పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయన అని పిలవాలా? ఎందుకు పెద్దాయన అని పిలవాలని టిడిపి నేత…

తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతుంది

ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి జగదేవ్‌ ‌పూర్‌,‌ప్రజాతంత్ర, మార్చి 3: తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యేంత పంట పండుతున్నది. ఈ యాసంగిలో ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలు వరి సాగుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షలు ఎకరాలలో వరి…

రెండోరోజూ బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు

గ్యాస్‌ ‌ధరల పెంపుపై మండిపడ్డ నేతలు తక్షణమే మోదీ గద్దె దిగాలని నేతల డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి3: గ్యాస్‌ ‌ధరలపై బిఆర్‌ఎస ఆధ్వర్యంలో రెండోరోజూ నిరసనలు కొనసాగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. సిలిండర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. మోదీ  ప్రభుత్వ తీరుకు తీవ్ర నిరసన తెలిపారు.. మోదీ డౌన్‌ ‌డౌన్‌ ‌నినాదాలను మార్మోగించారు. గ్యాస్‌ ‌ధరల…

భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి

 నిలువరించేందుకు యత్నిస్తున్నాం కేంబ్రిడ్జ్ ‌యూనివర్సిటీలో రాహుల్‌ ‌ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 3: భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ ఎం‌పీ పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్‌ ..‌మోదీ సర్కార్‌పై విమర్శలు…

హైదరాబాద్‌ ‌నగరంలో పరువు హత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి మర్డర్‌ ‌రెక్కీ నిర్వహించి దూలపల్లిలో ఉన్న యువకుడిపై దాడి పెళ్లి చేసుకున్న యుతి కళ్లముందే నరికివేత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి3: హైదరాబాద్‌ ‌నగరంలో పరువు హత్య కలకలం రేపింది. ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా చంపేశారు. వెంటాడి వేటాడి హత్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి క్లళెదుటే…

దిల్ల్లీ కన్నా రాజ్‌భవన్‌ ‌దగ్గర..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3:  ప్రగతిభవన్‌, ‌రాజ్‌భవన్‌ ‌మధ్య సంబంధాలు రచ్చగా మారాయి. గవర్నర్‌ అం‌డ్‌ ‌గవర్నమెంట్‌ ‌మధ్య ఏర్పడిన వివాదాలతో బిల్లులన్నీ ఆగిపోయాయి. దీంతో గవర్నర్‌ ‌టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్‌ ‌సర్కార్‌.. ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వం వేసిన రిట్‌ ‌పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ క్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌…

కవితమ్మా…. ముందు మీ తండ్రిని నిలదీయ్‌

‌మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో అడుగు తొలి కేబినెట్‌ ‌లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో చెప్పమను మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో ప్రశ్నించు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌ జగిత్యాల,ప్రజాతంత్ర,మార్చి 3: మహిళా బిల్లు విషయంలో కేసీఆర్‌ ‌బిడ్డ ఢిల్లీలోని జంతర్‌…

తెలంగాణలో బిజెపికి స్థానం లేదు

వొచ్చేది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే హాత్‌సే హాత్‌ ‌జోడో యాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి మానకొండూర్‌ (‌శంకరపట్నం),ప్రజాతంత్ర,మార్చి3: తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు లక్ష్యంగా తన యాత్ర ఫర్‌ ‌చేంజ్‌ ‌సాగుతోందని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. 19 రోజులుగా సాగుతున్న తన యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తన దృష్టికి తెస్తున్నారని…