పరీక్షా సమయంలో పరేషాన్ కావొద్దు…!
ఇది పరీక్షల సమయం, ఇటు వార్షిక పరీక్షలు, అటు సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంటర్ పరీక్షలు మొదల య్యాయి. పదవ తరగతి ,డిగ్రీ, అలాగే పి జి మరియు మొదలైన పరీక్షల లో విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకు ంటే విజయాలు సాధిస్తారు. తెలం గాణలో ఇంటర్మీ డియట్ పరీక్షలు…
