Category Uncategorized

పార్టీలు .. పాదయాత్రలు

పార్టీలు .. పాదయాత్రలు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది పాదయాత్రల సీజన్‌కూడా పెరుగూ వొస్తున్నది. వాస్తవంగా గతంలోలాగా ఈ సారికూడా బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందన్న ఊహతో పలు రాజకీయ పార్టీలు గత సంవత్సరమే ప్రజలతో మమేకం అయ్యేందుకు పాదయాత్రలను ప్రారంభించాయి. ఇప్పటికే రెండుమూడు పార్టీలు రాష్ట్రాన్ని చుట్టబెట్టాయికూడా. కెసిఆర్‌ను గద్దె…

జాతీయ విద్యా విధానం-2020 అమలుకు రాష్ట్రాల అభ్యంతరాలు సబబేనా..!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ ‌లిస్ట్) ‌చేర్చబడింది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ…

తెలంగాణ  సాయుధ పోరాటయోధురాలు  మల్లు స్వరాజ్యం

  భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా  సాయుధ పోరాటం చేసిన ప్రముఖ మహి ళామణుల్లో  మల్లు స్వరాజ్యం అగ్ర భాగాన నిలి చారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలకపాత్ర పోషించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని   (…

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ..వెసులుబాటు ..

ఆన్‌లైన్‌లో స్టడీ మెటిరీయల్‌ ‌స్టడీ సర్కిళ్ల బలోపేతం రీడింగ్‌ ‌రూమ్స్ 24 ‌గంటలు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయల్‌తో పాటు ఉచిత భోజన వసతి పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పటిష్టంగా ఉందని…పేపర్‌ ‌లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు…

హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలి..

నష్ట పోయిన ప్రతి అభ్యర్థికి రు.లక్ష ప్రభుత్వం చెల్లించాలి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాo డిమాండ్ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ప్రశ్నపత్రాల లీకేజీ పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ లో జన సమితి అధినేత కోదండరాo…

‌ప్రతీ నోటిఫికేషన్‌ ‌లో గందరగోళమే..

సింగరేణి నుంచి నేటి వరకు లీకేజీలే విద్యామంత్రి ఉండగా కెటిఆర్‌ ఎం‌దుకు మాట్లాడాలి.. కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి   తెలంగాణా పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో రోజుకో నాటకం ఆడుతు న్నారని కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ ‌రివ్యూ వి•టింగ్‌కు సిట్‌ అధికారుల్ని…

వరుస అగ్ని  ప్రమాదాలు – బుగ్గి అవుతున్న ప్రాణాలు

సికింద్రాబాద్‌లోని స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్‌ ‌కాంప్లెక్స్‌లోని 4,5,6, 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలను ఆర్పుతున్న, దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్‌…

జాతీయవాదం ఎత్తుకున్నందుకే …ఈడీ, సీబీఐ దాడులు ..!

‘‘ ‌నేడు మోదీ  అదే ఫ్యూడల్‌ ‌పాలనను పునరుద్ధరించడానికి ఏకంగా హిట్లర్‌ ‌పాలనా కొనసా గిస్తున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేస్తున్నారు. దానిపై తిరుగుబాటే శరణ్యమని భావించిన  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీజేపీకి ప్రత్యమ్నాయం బీఆర్‌ఎస్‌ ‌మాత్రమేనని, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసమ్మతి స్వరాలు ఆదిలోనే అణచివేయాలనీ, ఏదోరకంగా భయోత్సవాన్ని సృష్టించడం కోసం బీజేపీ మౌత్‌…

తప్పు ప్రభుత్వానిది… శిక్ష నిరుద్యోగ యువత కా…?

‘‌గ్రూ-1 పరీక్షకు 2 లక్షల 80 వేల మంది, ఏఈ పరీక్షకు 55 వేల మంది, ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జినీర్‌) ‌పరీక్షకు 80 వేల మంది, డివిజినల్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ (‌డీఏఓ) పరీక్ష దాదాపు లక్ష మంది హాజరయితే త్వరలో నిర్వహించే గ్రూప్‌-3, ‌గ్రూప్‌-4 ‌పరీక్షల కోసం దాదాపు 14 లక్షల మంది, టౌన్‌…