Category Uncategorized

బండి సంజయ్‌ అజ్ఞాని…తెలివిలేని దద్దమ్మ

తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ ‌తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే తెలిపారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్‌…

ఆం‌దోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం..

కోవిడ్‌ ‌టీకా తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా, ప్రికాషన్‌ ‌డోసు తీసుకోవాలి అన్ని పీహెచ్‌సి, యూపిహెచ్‌సిలలో టీకా అందుబాటులో ఉంచాలి రాష్ట్రంలో కొరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం  వివిధ రాష్ట్రాల్లో కొరోనా…

అకాలవర్షం..అపారనష్టం…

నీట మునిగిన పంటలు….మార్కెట్‌ ‌యార్డుల్లో తడిసిన ధాన్యం రైతన్నను నిండా ముంచిన వాన…దిక్కుతోచని స్థితిలో అన్నదాత రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజులుగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం    రాష్ట్ర వ్యాప్తంగా రెండురోజుల నుంచి ద్రోణి ప్రభావంతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలలు పడుతుండడంతో రైతన్నల్లు లబోదిబోమంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన…

అజాగ్రత్తతోనే స్వప్నలొక్‌ ‌కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం

షార్ట్ ‌సర్క్యూటే ప్రధానకారణం…. పూర్తిగా కాలిపోయిన 5, 7 అంతస్తుల్లోని దుకాణాలు ఆరుగురు మృతి….లోపల చిక్కుకుపోయిన 12 మందిని కాపాడాం అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వివరణ ఘటన పట్ల సిఎం కేసీఆర్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ ‌గ్రేషియా ప్రకటన కేసు నమోదు చేసిన మహంకాళి స్టేషన్‌ ‌పోలీసులు…

పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంపై విపక్షాల నిరసన

సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు..కెటిఆర్‌ ‌రాజీనామాకు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌గన్‌ ‌పార్క్ ‌వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌దీక్ష…హైటెన్షన్‌ ‌వాతావరణం బండి సంజయ్‌, ఈటల అరెస్ట్ ‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపు పెద్ద ఎత్తున కార్యకర్తల ర్యాలీ….అడ్డుకున్న పోలీసులు   : పేపర్‌ ‌లీకేజీపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని, అలాగే మంత్రి కేటీఆర్‌ను…

గ్రూప్‌ 1 ‌ప్రిలిమ్స్ ‌సహా 4 పరీక్షలు  రద్దు..

మరో రెండు పరీక్షలు కూడా రద్దుచేసే అవకాశం..! తిరిగి జూన్‌ 11‌న గ్రూప్‌-1 ‌ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ వాయిదా పడనున్న గ్రూప్‌ 1 ‌మెయిన్స్…అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం పేపర్‌ ‌లీకేజీ కేసులో సిట్‌ ‌దర్యాప్తు ముమ్మరం….దర్యాప్తులో రాజకీయ నాయకుల ఫోటోలు లభ్యం ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌కీలక…

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం

ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ని, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌,‌కుర్మయ్యగారి నవీన్‌ ‌కుమార్‌,‌చల్లా వెంకట్రామిరెడ్డి .. గురువారం నాడు ప్రగతి భవన్‌ ‌లో మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కేసీఆర్‌ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి…

చక్కటి నిద్రను ఆహ్వానించాలి

టీనేజ్‌ ‌పిల్లలకు 8-10 గంటల నిద్ర అవసరం జీవితంలో ఎన్నో రకా లైన బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తి డిలకు గురవుతుంటాము. ఒత్తిడిలను ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా సహజ సిద్ధంగా లభించే చక్కటి ఆరోగ్య పరిస్థితిని కోల్పోయి రోజుల…

సమస్యల వలయంలో బిఆర్‌ఎస్‌

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)‌ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒక పక్క సొంత పార్టీలో నాయకుల మధ్య విభేదాలు, విపక్షాల దాడులతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవు తున్నది. మరో పక్క ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాని కి అపకీర్తిని తెచ్చేవిధంగా వెలుగుచూస్తున్న లీకేజీలు, స్కామ్‌ ‌లతో బిఆర్‌ఎస్‌ ‌దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.…