‘శ్రీ శోభకృత్’కు స్వాగతం
‘వెలుపు లేని వేడుక సమైక్య జీవన వేదిక ప్రకృతి ఆరాధన దీపిక సృష్టిని నడిపించే చోదక నవ వసంత రాగ మాలిక ‘శోభకృత్’ నామ వత్సరిక చైత్ర శుద్ధ పాడ్యమి వేళా తెలుగువారు జరుపుకునే ఆది ‘ఉగాది’ మహోత్సవం ముంగిళ్లను అలంకరించి నూతన వస్త్రాలు ధరించి ఆత్మీయ సందేశాలు పంచి అనురాగ గీతాల ఆలపించి సబ్బండవర్గాలు…
