Category Uncategorized

దిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దిల్లీ  కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందనుకునేవారు. ప్రతీ చిన్న విషయానికి రాష్ట్ర (అప్పటి ఉమ్మడి) ముఖ్యమంత్రి దిల్లీ నాయకత్వంతో సంప్రదిస్తేగాని పనిజరిగేది కాదు. పాలనా విషయంలో నైతేనేమీ, పార్టీ మనుగడ విషయంలో నైతేనేమీ అంతా అధిష్టానం అనుమతితోనే సాగేది. ఆఖరికి  ఎన్నికల్లో అభ్యర్ధుల నిలబెట్టే…

బీహార్‌లో కూలుతున్న వంతెనలు

పాట్నా, జూన్‌ 28 : ‌బీహార్‌ ‌లో మరో వంతెన కూలిపోయింది  ఈనెల 4వ తేదీన ఖగడియా జిల్లా భగల్‌ ‌పూర్‌ ‌లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిషన్‌ ‌గంజ్‌ ‌జిల్లాలో మెచ్చి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మించిన మరో వంతెన…

ఉమ్మడి పౌరస్మతిపై విపక్షాల విమర్శలు

న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌దేశంలో ఉమ్మడి పౌరస్మ•తిని అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ మేరకు భోపాల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిధ్యాన్ని దెబ్బతీయడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్‌,…

నేరుగా భక్తులకు తిరుమలలో దర్శనం

తిరుమల, జూన్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారిని 69,143 మంది భక్తులు దర్శించుకోగా 26,145 మంది…

ముంబైలో భారీ వర్షాలు

ముంబై, జూన్‌ 28 : ‌మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటితో చాలా ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా నీట మునిగాయి. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ‌జామై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అంధేరి ప్రాంతంలో…

నదిలో బోల్తాపడ్డ పెళ్లిబృందం ట్రక్కు

భోపాల్‌, ‌జూన్‌ 28 : ‌మధ్యప్రదేశ్‌ ‌లోని దతియా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన తర్వాత కొందరు చిన్నారులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. గత…

కూలిన అండర్‌ ‌బ్రిడ్జి రీలింగ్‌ ‌రాడ్‌

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం బెంగళూరు, జూన్‌ 28 : ‌కర్ణాటక రాష్ట్రం హుబ్బలిలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్‌ ‌బ్రిడ్జ్ ‌వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్‌ ‌రాడ్‌  ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనాలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. రైల్వే బ్రిడ్జి ముందు…

ఎన్సీపీ పోస్టర్లలో కానరాని అజిత్‌ ‌పవార్‌ ‌ఫోటో

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కనిపించిన దృశ్యం న్యూ దిల్లీ, జూన్‌ 28 : ‌నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్సీపీ కీలక సమావేశానికి సంబంధించిన పోస్టర్లలో ఆ పార్టీ సీనియర్‌ ‌నేత అజిత్‌ ‌పవార్‌  ‌ఫొటో మాయమైంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌, ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్‌ ‌పటేల్‌ ‌మాత్రమే పార్టీ పోస్టర్లలో ఉన్నారు.…

వ్యవసాయ రుణాలకు కౌలు రైతులకు అర్హత

వృత్తి నిపుణులుగా గుర్తింపు…జాబితాలో చేర్పు ఏపీ సీఎం జగన్‌ ‌ప్రభుత్వం కీలక నిర్ణయం…ఆదేశాలు అమలాపురం, జూన్‌ 28 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం కౌలురైతులకు అండగా కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వ్యవసాయ వృత్తి నిపుణులుగా గుర్తించింది. ప్రైవేటు ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులను కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేర్చారు. ఇతర వృత్తి నిపుణులకు…