Category Uncategorized

శ్రీవారి భక్తులకు శుభవార్త విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌

తిరుమల, జూన్‌ 27 : ‌తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే తిరుమలకు పలు టూర్‌ ‌ప్యాకేజీలు ఆపరేట్‌ ‌చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నం నుంచి వీకెండ్‌ ‌తిరుమల దర్శన్‌ ‌టూర్‌ ‌ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ఈ టూర్‌ ‌ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌ ‌ప్యాకేజీ…

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో 24 గంటల వ్యవధిలో 115.5 మిల్లీమీటర్లకు మించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని…

బిఆర్‌ఎస్‌ అం‌టే భారత్‌ ‌పరివర్తన్‌ ‌పార్టీ

దేశం మార్పు కోరుకుంటుంది అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ మహారాష్ట్రను అన్ని పార్టీలు పాలించినా వెనకబాటే కొత్త ఉదయం దిశగా..క్రాంతి మార్గంలో నడవాలి కొరియా, జపాన్‌ ‌లాంటి దేశాలు పురోగమిస్తుంటే చూడాలా అబ్‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌ ‌మా నినాదం సర్కోలి సభలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన హైదరాబాద్‌, ‌జూన్‌ 27 : ‌తెలంగాణలో అన్ని…

పండరినాథ్‌కు పట్టువస్త్రాలు సమర్పించిన కెసిఆర్‌

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ శ్రీ‌విఠల్‌ ‌రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ ‌మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు. అంతకుముందు కేసీఆర్‌ ఆలయానికి చేరుకోగానే ప్రధాన…

కవిత గెలవాలంటే బిఆర్‌ఎస్‌కు వోటేయండి

దేశ ప్రజలు గెలవాలంటే బిజెపికి వోటేయాలి ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా కుదురుతాయి భోపాల్‌ ‌వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్య భోపాల్‌, ‌జూన్‌ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ‌బిడ్డ గెలవాలంటే బీఆర్‌ఎస్‌కు వోటు వేయండి…దేశ ప్రజలు గెలవాలంటే బీజేపీకి వోటు…

ఈటల హత్యకు కౌశిక్‌ ‌రెడ్డి కుట్ర

హత్యకు 20 కోట్లు ఖర్చు చేస్తానన్న ఎమ్మెల్సీ కెసిఆర్‌ ‌ప్రోద్భలంతోనే చెలరేగుతున్న కౌశిక్‌ ‌రెడ్డి ఈటల సతీమణి జమున సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హత్యకు పాడి కౌశిక్‌ ‌రెడ్డి కుట్ర పన్నారని ఆయన సతీమణి జమున  సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య…

*హైదరాబాద్ లో అంబటి నివాళి*

సోషల్‌ ‌మీడియాలో తులసి చంద్‌ ‌మీద దాడిపై ఎపి మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ ‌జర్నలిస్టులపై ఒత్తిడి వొస్తే అందరూ ఎదుర్కునాలి : సీనియర్‌ ‌పాత్రికేయులు రామచంద్ర మూర్తి వ్యక్తిగతంగా గిట్టని వాళ్లే కామెంట్‌ ‌చేస్తారు : ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ‌శ్రీనివాస్‌ దళిత, మైనార్టీ, మహిళలపై దాడులు : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ‌టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో రౌండ్‌…

కర్నాటక తరహా వ్యూహంతో వెళ్లండి

ఎన్నికలను ఎదుర్కునే ఫార్మూలా అనుసరించండి ముమ్మాటికీ బిఆర్‌ఎస్‌ ‌బిజెపికి బి టీమ్‌ ‌బిఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదు తెలంగాణ నేతలతో స్ట్రాటజీ వి•టింగ్‌లో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ స్పష్టీకరణ రాష్ట్ర పార్టీలో ఎవరేమిటో నాకు పూర్తి అవగాహన ఉందని వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 27 : ‌కర్నాటక తరహాలో తెలంగాణ…

ఎపిలో వైఎస్సార్‌ ‌లా నేస్తం

మూడవ విడతను ప్రారంభించిన సిఎం జగన్‌ ‌విజయవాడ, జూన్‌ 26 : ‌సోమవారం ఎపిలో జూనియర్‌ ‌న్యాయవాదులకు చేయూతనందించే వైఎస్సార్‌ ‌లా నేస్తం పథకం మూడవ విడత కార్యక్రమాన్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ ‌కార్యాలయం నుండి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు వీడియో…