కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో జన గర్జన సభ
హాజరు కానున్న పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీలో చేరనున్న మాజీ ఎంపి పొంగులేటి తదితరులు నేడు ఖమ్మంలో ముగియనున్న సిఎల్‌పి నేత భట్టి పాదయాత్ర కోమటిరెడ్డి పోస్టర్‌లో రేవంత్ ఫోటో మాయం : మరోమారు బయటపడ్డ విభేదాలు కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : నేడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ…
