Category Uncategorized

గిరిజన వర్సిటీ..కోచ్‌ ‌ఫ్యాక్టరీ..బయ్యారం ఉక్కు ఏమయ్యింది

వీటిపై మాట్లాడాకనే ప్రధాని వరంగల్‌లో అడుగు పెట్టాలి గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని క్షమాపణలు చెప్పాలి ప్రధానిపై మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌మానుకోటలో గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హావి•లను విస్మరించిన ప్రధాని నరేంద్ర…

దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రం

కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవం కుమ్రం భీమ్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయం ప్రారంభం కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ ‌జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్‌ కాగజ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి నిర్మాణాత్మక విలువలతో ఆచరిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని రాష్ట్ర…

పోడు పట్టాలతో పాటు సంబంధిత కేసులన్నీ మాఫీ

ఇక ముందు వారిపై ఎలాంటి కేసులూ ఉండవు మహిళల పేరుమీదే పట్టాలు ఆసిఫాబాద్‌ ‌జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు పట్టాలు పట్టాలతో పాటు రైతుబంధు కూడా అమలు ఏజెన్సీ ప్రాంతాల్లో త్రీ ఫేజ్‌ ‌కరెంట్‌కు ఆదేశాలు కౌటాలా వార్ధా మధ్య బ్రిడ్జికి 75 కోట్లు ఆసిఫాబాద్‌ ‌పోడు పట్టాల పంపిణీ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ‌ప్రకటన…

కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ హుళిక్కేనా..

వాస్తవంగా కేంద్రంలో నాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నుండి నేటి బిజెపి ప్రభుత్వ వరకు వరంగల్‌ ‌ప్రజలు కోచ్‌ ‌ఫ్యాక్టరీకోసం అనేక అంధోళనలు చేపట్టినా, ఇక్కడ మొండి చెయ్యి చూపించి ఇతర రాష్ట్రాల్లో మాత్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాయి. ఇందిరాగాంధీ హత్య అల్లర్లను  సాకుగా తీసుకుని  పంజాబ్‌లో కోచ్‌ ‌ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తే, అసలు కొత్త…

సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారుడని నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌సాయిచంద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న…

పలు భావాల సమాహారం ఫోటోగ్రఫీ

జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా నాగరికంగా మనిషి ఎదగటం మొదలైన దశలో మానవుడికి తాను చూస్తున్న వాటిని వారసత్వ సంపదగా అందించాలనే కోరిక  ఉండేది. కోరిక నుండి ఉద్భవించిన మహాద్భుతమే ఫోటోగ్రఫీ. ఎక్కడో రాతి గుహల గోడల మీద సూర్యకాంతి పడిన చోట నల్లగా మారటం గమనించి, కొన్ని రసాయ నాలు వెలుతురు పడిన మేర…

నేటి మనిషి

నీవు అందరిలాగే పుట్టావు కాని నీవు పెరిగిన పరిసరాలు నీ బుద్దిని కలుషితం చేసాయ్‌ ‌నీవు అందరిలా మంచోడివే కాని ‘నేనే’ అనే అహంకారపు పొరలు నీ కళ్ళను కమ్మేశాయ్‌ ‌నీవు మంచిస్వభావం కలవాడివే కాని గురివింద గింజ స్వభావం నీకు మద్యలో అలవడింది నీ మనసు  నిర్మలమయ్యిందే కాని నేటి ప్రసార మాధ్యమాలు నీ…

ఆందోళనకర స్థాయిలో మానవ అక్రమ రవాణా

‘‘ఉపాధి లేక వలస కూలీగా అరబ్‌ ‌దేశాలకు వెళ్ళిన  మహిళను మధ్యవర్తులు అక్కడి షేక్‌ ‌లకు అమ్మేస్తే ఆమె చేసిన ఆర్తనాదాలు లోకమంతా వినిపించాయి. కేవలం యాభైవేల రూపాయాలకు హైదరాబాద్‌ ‌పాతబస్తీలో పద్నాలుగేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల దుబాయ్‌ ‌షేక్‌కి  అమ్మేసిన సంఘటన, నేటి బాలలే రేపటి పౌరులు, పౌరులుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠాల…