Category Uncategorized

విద్య, వైద్యం ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావాలి

దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా విస్పొటనం సహజంగానే అదుపు చేయబడతాయి. విద్య, వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వాల కనీస బాధ్యతలుగా, ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. ప్రభుత్వాలు విద్య,…

14 ‌నుంచి బండి సంజయ్‌ ‌రెండో విడత పాదయాత్ర

ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభం మహేశ్వరం బహిరంగ సభతో ముగింపు పాదయాత్ర మధ్యలో పాల్గొననున్న జాతీయ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను ఈనెల 14న ప్రారంభించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌ ‌నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర 31 రోజులు సాగి మే 31న రంగారెడ్డి జిల్లా…

రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కుంటాం

3 మెడికల్‌ ‌కళాశాలల సంఖ్యను 33కు పెంచాం ప్రజారోగ్య రంగంలో అన్ని స్థాయిల్లో వసతులు అప్‌‌గ్రేడ్‌ ‌వైద్యులు, సిబ్బందికి అవార్డుల కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు ప్రతీ వ్యవస్థలో మంచి చెడూ రెండూ ఉంటాయనీ, నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా తిరిగి వచ్చినట్లు వైద్య శాఖలో జరుగుతున్న మంచి బయటికి రావడం లేదని…

మహిళను అవమానించడం, నిర్లక్ష్యం చేయడం తగునా…?

ఇదేనా తెలంగాణ రిచ్‌ ‌కల్చర్‌…! సిఎం, మంత్రులు, సీఎస్‌ ‌తో చర్చకు రాజ్‌ ‌భవన్‌ ‌డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఓ మంత్రి నన్నేలా బిజేపి లీడర్‌ అం‌టారు? మంత్రి చెప్పిందే నిజమైతే… రాజ్‌ ‌భవన్‌ ఆహ్వానానికి ఎందుకు స్పందించలేదు..? రోడ్డు, ట్రైన్‌ ‌మార్గంలో ఈ నెల 10న భద్రాది టెంపులకు వెళ్తాను. గవర్నర్‌ ‌కు…

సీఎస్‌, ఎక్సైజ్‌ ‌డైరెక్టర్‌కు హైకోర్టు ధిక్కార నోటీసులు

టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కోర్టులో ఈడీ దాఖలు చేసిన హైకోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సీఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌, ఎక్సైజ్‌ ‌శాఖ డైరెక్టర్‌ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌కు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ఈడీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై గురువారం…

ముగిసిన పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు

ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్న ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్‌ ‌సమావేశాలు షెడ్యూల్‌ ‌కంటే ఒక రోజు ముందే ముగిసిపోయాయి. 8న సమావేవాలు ముగుస్తాయని ప్రకటించినా ఒకరోజు ముందు పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.…

ఐటి కంపెనీల్లో డ్రగ్స్ ‌ప్రకంపనలు

13 మంది ఉద్యోగులపై కంపెనీల వేటు మరో 50 మందికి నోటీసులు పోలీసుల జాబితాలో పేర్లు ఉండడంతో చర్యలు హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ ‌కేసులో..వాటిని తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాప్ట్‌వేర్‌ ఉద్యోగులకు నోటీసులు అందజేశాయి. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్…

రైతు పండించిన పంటను కొనలేని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం

వడ్లు కొనుగోలు చేసేవరకు ఉద్యమం ఆగదు సిరిసిల్ల ధర్నాలో కేంద్రంపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని నోరు పారేసుకున్న గోయల్‌కు ఎంత బలుపు, కండకావరం అని మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని కేటీఆర్‌ ‌విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్లక్ష్య పూరిత…

మా పార్టీ నిరసనలను అడ్డుకోవడం దారుణం

పోలీసుల తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పెట్రో, విద్యుత్‌ ‌చార్జీల పెపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌నిరసనలను అడుకున్న పోలీసులు రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌నేతల గృహనిర్బంధం బయటకు వొచ్చిన అనంతరం విద్యుత్‌ ‌సౌధ గేటు ముందు ధర్నా ఆందోళనను అడ్డుకోవడం కాదు…దమ్ముంటే విద్యుత్‌ ‌చార్జీలు తగ్గించండి….మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు విద్యుత్‌ ‌సౌధ ముట్టడిలో…