విభజన సమస్యలపై విచారణకు సుప్రీమ్ కోర్టు అంగీకారం
న్యూ దిల్లీ, ఏప్రిల్ 11 : 2014 నాటి ఆంధప్రదేశ్ విభజనకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీమ్ కోర్టు సోమవారం అంగీకరించింది. ఆంధప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రెండు సభల్లోనూ వివాదాస్పద తీరులో ఆమోదించారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లోని కీలక అంశాలలో ఒకటైన ఆంధప్రదేశ్ విభజనను సవాల్ చేసే సమయం కొద్దికాలానికి పనికిరానిదిగా మారినప్పటికీ……

