భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
భాషా దురభిమానం సరికాదు అమిత్ షా వ్యాఖ్యలపై కెటిఆర్ మండిపాటు ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 9 : కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లోనే కాకుండా, తప్పకుండా హిందీలోనే మాట్లాడాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన…
