ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ బూస్టర్ డోస్ ఇవ్వాలి
కేంద్రానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 13 : ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ బూస్టర్ డోస్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని…
