రాష్ట్రంలో అభివృద్ధి ఉద్యమం
అంబేడ్కర్ ఆశయాల మేరకు ప్రజల సంక్షేమానికి కృషి డిసెంబర్‌లోగా అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట పివి మార్గ్‌లో విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేడ్కర్ మహనీయుడు చూపిన బాటలో నడుస్తూ, వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తున్నరని మంత్రి కెటిఆర్ అన్నారు.…
