రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక బిజెపి కుట్రలు
వాళ్ల కళ్లు మండుతున్నయ్ ఉద్యమంలోనూ, అభివృద్ధిలోనూ సిద్ధిపేట ముందుంది పామాయిల్ తోటల్లో కూడా ముందుంటుంది కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదు ప్రత్యేక రాష్ట్ర వొస్తే తెలంగాణ చీకటవుతుందన్నరు..ఇప్పుడు ఆంధ్రానే చీకటయింది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పామాయిల్ ఫ్యాక్టరీకి మంత్రి హరీష్‌రావు మా మెడపై కత్తి పెట్టిండు… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ సన్యాసి……
