Category Uncategorized

ఎపిలో ప్రధాని రెండ్రోజుల పర్యటన

నేడు విశాఖకు చేరుకోనున్న మోదీ రాత్రికి విశాఖలోనే బస..స్వాగతించనున్న సిఎం జగన్‌ ‌శనివారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రెండురోజుల పర్యటనకు నేడు విశాఖ పట్టణం రానున్నారు. శుక్రవారం రాత్రికి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ నావెల్‌ ‌బేస్‌లో బస చేస్తారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో…

గవర్నర్‌ ‌కాన్వాయ్‌ని ఆపిన సఫాయి కార్మికురాలు

సిద్ధిపేట జిల్లా పర్యటనకు వొచ్చిన తమిలిసైకి ఊహించని ఘటన చోటుచేసుకుంది. బైరాన్‌ ‌పల్లి పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న గవర్నర్‌ ‌తమిళిసైని ఓ మహిళ నడిరోడ్డుమీద ఆపి తన ఇంటికి తీసుకెళ్లి సమస్యను వివరించింది. ఈ ఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన…

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ అరుణామిల్లర్‌కు కెటిఆర్‌ అభినందనలు భారత్‌కు గర్వకారణమని ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్‌ ‌మేరీల్యాండ్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కంగ్రాట్స్ ‌చెబుతూ ట్వీట్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని…

విమర్శా విశేషం…

సైద్ధాంతిక విశ్లేషణతో సాగిన విమర్శకు సప్రమాణత చేకూరుతుంది. పరిశోధనాత్మకతతో కూడుకున్న విశ్లేషణ భవిష్యత్తుకు దారి దీపమవుతుంది. సాహిత్య సాంస్కృతిక చారిత్రక భాషా కళారంగాలలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన కృషి విస్మరణకు గురై సముచిత స్థానాన్ని పొందలేదన్నది వాస్తవం. పరిశోధనాత్మకత, ప్రామాణికత కలిగిన 20 వ్యాసాలతో తెలంగాణ అస్తిత్వ సృజన.. ఇతర వ్యాసాలు అన్న పేరుతో డా.ఎన్‌.…

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

ప్రభాతాల ఉషోదయం

ప్రభాతాల ఉషోదయం పలుకుతుంది స్వాగతం వేకువ తెర తొలగిన మేర పరుచుకున్న అరుణోదయ కాంతి ధార! ।।ప్రభాతాల।। స్వాగతించే పక్షుల కిలకిల రావాలకు కర్తవ్య పారాయణ జన-మునులకు కాలచక్రగతుల వికసించే పరిమళాలకు. మేలుకొలుపు మంగళ సుప్రభాతాలకు ।।ప్రభాతాల।। చీకట్ల ను తొలగించే పసిడి వర్ణ తొలి కిరణం బ్రతుకులు వెలిగించే కాలచక్ర భ్రమణం! ।।ప్రభాతాల।। నీడలను…

రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం పేద దేశాల ఆహార భద్రతకు పెను ముప్పుగా మారనుందా?

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది రష్యా,ఉక్రెయిన్‌ ‌యుద్ధ పరిణామాలు.సరిహద్దు దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యా,ఉద్యోగ,వైద్య,ఆర్థిక,సాంకేతిక,వ్యవసాయ మరియు ఆహార రంగాల్లో యుద్ధ ప్రభావము ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చూపుతూనే ఉంది. పేద దేశాలపై పెను ప్రభావం. ఉక్రెయిన్‌ ‌ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతి దారుల్లో ఒకటి.ప్రతి సంవత్సరం ప్రపంచ మార్కెట్‌ ‌కు 45 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాన్ని ముఖ్యంగా…

గవర్నర్‌ ‌సందేహాలు నివృత్తి చేస్తాం

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌సందేహాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వి•డియాతో చిట్‌ ‌చాట్‌ ‌సందర్భంగా సబిత ఈ వ్యాఖ్యలు చేశారు. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన అన్ని అంశాలను…

కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత సతీష్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు

హిందూ పదం పర్షిన్‌ ‌మురికికి అర్థం అంటూ వాచాలత్వం భుగ్గమన్న హిందూసంస్థలు… దిష్టిబొమ్మ దగ్ధం బెంగళూరు, నవంబర్‌ 9 : ‌కర్ణాటక ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సతీశ్‌ ‌జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. కర్ణాటక బెళగావిలో బీజేపీ ఆధ్వర్యంలో హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హిందూ అనే…