ఊరూ వాడా తేడా లేకుండా అభివృద్ధి ఫలాలు
మారూమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానకే దిక్సూచి కాలేజీల ప్రారంభం సందర్భంగా సిఎం కెసిఆర్ వెల్లడి రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ..ఆ ఊరు తేడా లేకుండా..చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజీలను…
