గ్రానైట్ అక్రమాలపై ఇడి దాడులు
కరీంనగర్, హైదరాబాద్‌లో 30 చోట్ల తనిఖీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంత్రి గంగుల కమలాకర్ సహా గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళపై ఈడి దాడులు తాళం వేసి ఉన్నా పగులగొట్టి మంత్రి ఇంట్లో సోదాలు హైదరాబాద్/కరీంనగర్, ప్రజాతంత్ర: బుధవారం కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఇడి, ఐటి జాయింట్ ఆపరేషన్ చేసింది. కరీంనగర్, హైదరాబాదులో సోదాలు కొనసాగాయి.…

