లెఫ్టినెంట్ గవర్నర్ అరుణామిల్లర్‌కు కెటిఆర్ అభినందనలు భారత్‌కు గర్వకారణమని ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్ మేరీల్యాండ్ లెప్టినెంట్ గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని…
