మెదక్-సిద్ధిపేట నేషనల్ హైవే భూసేకరణ వేగవంతం చేయాలి
అధికారులతో సమీక్షించిన మంత్రి హరీష్ రావు మెదక్-సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పనుల కోసం మెదక్‌లో 26.82 హెక్టార్లు, సిద్ధిపేటలో 18.25 హెక్టార్ల భూసేకరణ, మెదక్ జిల్లాలో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పారు. భూసేకరణకు సంబంధించి పనులు వేగవంతం…
