మునుగోడు ఓటమితో తీవ్ర నైరాశ్యంలో బీజేపీ ..!
రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నిక ఏదైనా కేసీఆర్ వ్యూహామే.టీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కేసీఆర్ వ్యూహాలే విజయానికి కారణం. రాజకీయాలన్నాక ఎన్నికల్లోనే కాదు, ప్రతి వ్యవహారంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు పోవలసి ఉంటుంది.ఈ దేశం సర్వమత సంగమం,బీజేపీ తన రాజకీయ అవసరాలకోసం హిందువులను అడ్డుపెట్టుకొని రాజ్యం ఏలుతుంది.తెలంగాణ భిన్న మతాల నిలయం.అన్న విషయాన్ని జ్ఞానం ఉన్న…
