Category తెలంగాణ

పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీల జోన్ల రద్దు

– వాటిని ఆయిల్ ఫెడ్ కు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఒప్పంద నిబంధనల ప్రకారం పురోగతి సాధించని కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు వ్యవసాయశాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పురోగతి లేని ఆయిల్ పామ్ కంపెనీలకు కేటాయించిన…

ఇం‌టర్‌ ‌బోర్డు కీలక నిర్ణయం

– తల్లిదండ్రులకు వాట్సాప్‌లో హాల్‌ ‌టిక్కెట్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జనవరి 3 :  ఇంటర్మీడియట్‌ ‌విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు తెలంగాణ ఇంటర్‌ ‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ ‌పరీక్షల హాల్‌టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కి పంపనున్నట్టు ఇంటర్‌ ‌బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 45…

బీసి కులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం బీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వివిధ వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, భూములు కూడా కేటాయించామని మండలిలో ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. గత ప్రభుత్వం కుల సంఘాలకు చేసిందే లేదన్నారు. తమ సర్కారు…

నిర్మాణ రంగ కోర్సుల‌లో శిక్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న‌

– న్యాక్ వైస్ చైర్మన్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్ర‌క్ష‌న్‌ (ఎన్ఏసీ), ఈజీఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సులలో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించ‌నున్న‌ట్లు న్యాక్ వైస్ చైర్మన్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…

ఎంజీ న‌రేగా ప‌థ‌కాన్ని కొన‌సాగించాల్సిందే

– మండలిలో స్వల్పకాలిక చర్చ.. మంత్రి సీత‌క్క డిమాండ్‌ – సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వివరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః కేంద్రానికి పేదల పట్ల ప్రేమ ఉంటే ఉపాధి హామీ ప‌థ‌కం బడ్జెట్ పెంచాల‌ని, ప‌ని దినాలు పెంచాల‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క డిమాండ్ చేశారు. శాస‌న‌మండ‌లిలో…

సేంద్రియ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం : మంత్రి తుమ్మల 

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3:రాష్ట్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి సముచిత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. మండలిలో ఆయన ప్రశ్నరలకు సమాధానం ఇస్తూ..కేంద్రం సైతం ఈ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు పలు పథకాలు తీసుకొచ్చిందని.. అయితే, గత భారాస సర్కారు హయాంలో కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల తెలంగాణలో సేంద్రియ సాగు…

కృష్ణా ప్రాజెక్టులపై ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక స‌మీక్ష‌

– ప్రాముఖ్య‌త ఆధారంగా ప్రాజెక్టుల బిల్లులు చెల్లింపులు – అసెంబ్లీలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః కృష్ణా న‌దిపైనున్న ప్రాజెక్టులు ముఖ్యంగా పాల‌మూరు-రంగారెడ్డి స‌హా అన్నింటిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా స‌మీక్ష‌లు చేశారని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అసెంబ్లీలో చెప్పారు. ఎస్.ఎల్.బీ.సీ ట‌న్నెల్‌కు సంబంధించి ప్ర‌జాప్రభుత్వం చాలా…

అడ్డగోలుగా హైదరాబాద్‌ ‌విభజన

– ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తలసాని – దమ్ముంటే హైదరాబాద్‌ ‌పేరు మార్చాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌విమర్శించారు. గూగల్‌ ‌మ్యాప్‌ ఆధారంగా హైదరాబాద్‌ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ…

ఉమ్మడి ఏపీలో కూడా ఇలా జరగలేదు

– స్పీకర్‌ ‌తీరు బాధాకరం : గంగుల కమలాకర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ‌తెలిపారు. కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి అప్పట్లో స్పీకర్‌గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్‌ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు జరగలేదని పేర్కొన్నారు. ఇక్కడ…