Category తెలంగాణ

ఉస్మానియా హాస్పిట‌ల్ ప‌నులు వేగ‌వంతం

– నిర్ణీత కాలంలో ప్రాజెక్టు ప‌నులు పూర్తి – అధికార్ల‌కు మంత్రి కోమ‌టిరెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5:  గోషామహల్‌లో నిర్మిస్తున్న ఉస్మానియా నూతన జనరల్ హాస్పిటల్ పనులను వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నిర్మాణ…

అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

– దేశం విడిచి పారిపోయిన మాజీ ప్రియుడు – అత‌ని నివాసంలోనే మృతదేహం – దర్యాప్తు చేపట్టిన పోలీసులు – చెన్నైలో నిందితుడి అరెస్ట్‌ న్యూదిల్లీ, జనవరి 5: అమెరికాలోని మేరీల్యాండ్‌లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ ‌కౌంటీలోని ఎలికాట్‌ ‌సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్‌ ‌శర్మ నివాసంలోనే నిఖితా…

కేర‌ళ‌తో పోటీ ప‌డేలా ప‌ర్యాట‌కాభివృద్ధి

– అమ‌ల్లోకి 2025-30 నూత‌న ప‌ర్యాట‌క విధానం – శాస‌న‌స‌భ‌లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5: ప‌ర్యాట‌కంలో కేర‌ళ రాష్ట్రంతో పోటీ ప‌డే విధంగా తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని తీర్చిదిద్దుతున్నామ‌ని, రానున్న రోజుల్లో ప‌ర్యాట‌కం కొత్త పుంత‌లు తొక్క‌నుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల…

మేడారం మ‌హా జాత‌ర‌కు రండి

– గ‌వ‌ర్న‌ర్‌కు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసిన మంత్ర‌లు, పూజారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన మేడారంలో ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు జరిగే మహాజాతరను సందర్శించాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మకు మంత్రులు సీతక్క, కొండా సురేఖలు లోక్‌ భవన్‌లో సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. మేడారం…

రెండు బిల్లుల‌కు శాస‌న‌మండ‌లి ఏక‌గ్రీవ ఆమోదం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్ గా మార్చే బిల్లును పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క శాసనమండలిలో సోమ‌వారం ప్రవేశపెట్టారు. అలాగే ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను…

నవీన్ కుమార్ రెడ్డికి కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేట్  

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5: ఘటకేసర్ లోని  శ్రీనిధి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న  చామకూర నవీన్ కుమార్ రెడ్డికి  కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్  విభాగంలో డాక్టరేట్  ప్రదానం చేసింది. ఆప్టిమైజ్ రూట్ డిస్కవరీ ఇన్ ఫ్లయింగ్ అడహాక్ నెట్వర్క్స్ అనే అంశంపై  పరిశోధన చేసి గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి…

బూత్ స్థాయినుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలి

– బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామచంద‌ర్‌రావు దిశానిర్దేశం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ఃరానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయినుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ‌చంద‌ర్‌రావు దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ను బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు.…

ప‌క్షుల మ‌నుగ‌డ‌ను, ప్ర‌కృతినీ కాపాడుకుందాం

– డాక్టర్ అనితా రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః జాతీయ‌ పక్షుల దినోత్సవం సందర్భంగా పక్షులను కాపాడుకుందాం ..ప్రకృతిని కాపాడుదాం అనే అంశంపై కాలనీ వాసులు, విద్యార్థులకు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ చైర్‌ప‌ర్స‌న్‌, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి సోమ‌వారం అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇంటి ఆవరణలో పక్షులకు…

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్‌ శాఖలో సంస్క‌ర‌ణ‌లు

– స‌మీకృత కార్యాల‌య వ్య‌వ‌స్థ అమ‌లు – ద‌శ‌లవారీగా 94 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు – శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కనుగుణంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు స‌మర్ద‌వంతంగా, సులువుగా పార‌ద‌ర్శ‌కంగా, అవినీతిర‌హితంగా మెరుగైన సేవ‌లు అందించ‌డానికి అనేక సంస్క‌ర‌ణ‌లు…