Category తెలంగాణ

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం

– దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకురండి – రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ‘రేర’పై దృష్టి సారించండి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం…

యాదగిరిగుట్టలో గవర్నర్ కు ఘనస్వాగతం

– లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి 12: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. పభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డిలు…

కేంద్రం జోక్యం చేసుకోవాలి

– గ్యాస్ కొరతపై పెట్రోలియం మంత్రికి కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: వాణిజ్య, గృహ అవసరాల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ…

రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల కొరత

– రేపు చమురు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో మంత్రి విలేకర్లతో మాట్లా డుతూ రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట…

వ్య‌వ‌సాయానికి 12 గంట‌లే విద్యుత్ స‌ర‌ఫ‌రా

– ఇందులోనూ ఐదుసార్లు ట్రిప్‌లు – ప్ర‌భుత్వం చెబుతున్న 24 గంట‌ల స‌ర‌ఫ‌రా ఎక్క‌డ‌? – రైతులంటే ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు – వెంట‌నే రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వాలి – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌ జ‌హీరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:కోహిర్‌లో విద్యుత్ సరఫరా బాగాలేదు.. రోజుకు 5–6 సార్లు ట్రిప్ అవుతుంది.. రైతులకు…

ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

– శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – నిధులను ప్రణాళిక బద్ధంగా వినియోగించాలి – ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి సూచ‌న‌ సూర్యాపేట, ప్రజాతంత్ర,మార్చి 12 : ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99…

గ్యాస్‌ ‌కొరతతో హోటళ్ల మూత

– హాస్టళ్ల పరిస్థితి మరింత దారుణం – ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ‌బావర్చి మూసివేత – ప్యారడైజ్‌ ‌హోటల్‌దీ అదే దుస్థితి – బ్లాక్‌ ‌మార్కెట్‌పై కఠిన చర్యలు తప్పవన్న అధికారులు సిలిండర్ల కొరత తీవ్రంగా మారి.. హోటల్, టిఫిన్ సెంటర్లు, పేయింగ్ గెస్ట్ హాస్టళ్ల నిర్వహణను సంక్షోభంలోకి నెట్టింది. సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో పలు…

99 రోజుల ప్రణాళికను సమర్ధంగా అమలు చేయాలి

‍‍‍- రేవంత్ నాయ‌క‌త్వంలో డైన‌మిక్ పాల‌న‌ – దిగువ‌స్థాయి నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌కే సేవ‌ల‌పై అవ‌గాహ‌న‌ ‍ -స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12:  ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి…

ఉద్య‌మ‌కారుల సంక్షేమంపై దృష్టి సారించిన స‌ర్కార్‌

– మంత్రి పొన్నం ను క‌లిసిన కోదండ‌రామ్‌, ద‌యాక‌ర్‌ – సీఎంతో ప్ర‌త్యేక స‌మావేశానికి నిర్ణ‌యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఒక ప్రత్యేక కమిటీని…