Category తెలంగాణ

కాంగ్రెస్ గొప్ప‌లు చెప్పుకోదు

– చెప్పుకుంటే మ‌రో పార్టీకి భ‌విష్య‌త్తు వుండ‌దు – మ‌ధిర మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి – మ‌ధిర‌కు కాంగ్రెస్ చేయ‌ని ప‌నంటూ ఏదీ లేదు – డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ మ‌ధిర‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు.…

నిరుద్యోగుల‌పై బీఆర్ఎస్ క‌ప‌ట ప్రేమ‌

– వారి జీవితాల‌ను అంధ‌కారం చేసింది మీరే – మొస‌లి క‌న్నీళ్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌రు – ప‌దేళ్ల‌పాటు నిరుద్యోగుల‌ను వంచించింది మీరుకాదా? – లీకేజీల‌తో ల‌క్ష‌లాదిమంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు – ఐ.టి.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జ‌తంత్ర‌, జ‌న‌వ‌రి 9: నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.…

యాద‌గిరిగుట్ట ఆల‌యంలో రేప‌టినుంచి నెరటోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 9: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గోదాదేవికి ఈనెల 10 నుండి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు నెరటోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న‌ రాత్రి 7 గంటలకు గోదాదేవి కళ్యాణం కన్నుల…

డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట

– నియాకంపై సవాల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 9: డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్‌ ‌చేయాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించారంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.మద‌న్‌గోపాల్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.…

గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

– అదే తన జీవిత లక్ష్యం అన్న మంత్రి తుమ్మల – వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాలకు శ్రీకారం భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జనవరి 9: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో మూలకిపడిన వ్యవసాయ…

బీఎల్వోల‌ ఫోన్ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించండి

– ‘ఈసీఐనెట్‌లో బుక్-ఎ-కాల్ విత్ బీఎల్ఓ’ను ప్రోత్సహించండి – ఓటరు మ్యాపింగ్‌, ధ్రువీకరణ మెరుగుదలకు చర్యలు – సీఈవో సువ‌ర్శన్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: బూత్ లెవల్ అధికారుల (బీఎల్ వోలు) ఫోన్ నంబర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుద‌ర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా…

మిర్యాలగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

– డీసీఎం, సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీ: ముగ్గురి దుర్మ‌ర‌ణం నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 9: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్ర‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు టైల్స్‌ తరలిస్తున్న డీసీఎం సిమెంట్‌ ట్యాంకర్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెంద‌గా మరో ముగ్గురికి…

మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం : – రూ.3.17 కోట్ల పనుల శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి ఇల్లెందు, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఇల్లెందు…

పిల్లలను బాగా చదివించాలని ఉత్తరం పంపిన

– పదిలో మంచి మార్కులు సాధించాలన్నదే నా తపన – పది ఫలితాల్లో కూడా సిద్దిపేట ఆదర్శంగా నిలవాలి – మూడు నెలలు టివిలు, ఫోన్ లను బంద్ చేపించండి – విద్యార్థుల తల్లిదండ్రులతో హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 8: నేను మీకు ఉత్తరం పంపిన.. వచ్చిందా.. మార్చి నెలలో ప్రారంభం…