Category తెలంగాణ

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ  

– ‘ఫెలోస్ ఇండియా–2026’తో మెడికవర్ హాస్పిటల్స్ మరో ముందడుగు – దేశ, విదేశీ కార్డియాలజిస్టులతో ప్రతిష్టాత్మక కార్యక్రమం హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, జ‌న‌వ‌రి 10 : హృదయ వైద్య రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక “ఫెలోస్ ఇండియా 2026” అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని…

అవ‌య‌వాన్ని కోల్పోతే స్వ‌తంత్ర జీవ‌నం కోల్పోయిన‌ట్టే

– జీవితాన్ని ప‌రిపూర్ణంగా మార్చ‌డ‌మే నిజ‌మైన వైద్యం – ఆంప్యుటేష‌న్ మొద‌టి నిర్ణ‌యం కాకూడ‌దు – ఇలిజారోవ్ లింబ్ రీకన్‌స్ట్రక్ష‌న్‌ విధానంతో ఎంతో మేలు – కేర్ హాస్పిట‌ల్స్ విజ‌య‌గాథ‌లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10: ఒక చేయి లేదా కాలు కోల్పోవడం అంటే ఉద్యోగం, స్వతంత్ర జీవితం, సామాజిక గౌరవం కోల్పోవడమే. అందుకే నిజమైన…

గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిటల్ గా తెలంగాణ

-‍ గేమ్ ఛేంజర్ గా ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ – టెక్నాలజీ డిగ్రీలకే పరిమితం కావొద్దు – దేశ సేవ, ఆత్మ నిర్భరతకు ఉపయోగపడాలి – బిట్స్ అల్యూమ్ని అసోసియేషన్ గ్లోబల్ మీట్ లో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః తెలంగాణ‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ కేపిట‌ల్‌గా తీర్చిదిద్దాలన్నదే తమ…

హైవేపై ట్రాఫిక్‌ జాంజాటాలు ఉండవు

Komatireddy Venkat Reddy

– సంక్రాంతికి హ్యాపీగా ఊళ్ల‌కు వెళ్లి రావ‌చ్చు – ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుండి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎక్కడా ట్రాఫిక్‌…

అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు

– మీ నమ్మకాన్ని వమ్ము చేయడంలేదు – పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 10: రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం అని…

కిట్స్‌ విద్యార్థులకు రూ.7లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు

వరంగల్‌, ప్రజాతంత్ర, జనవరి 10: ఈజెన్‌ కంపెనీ మూడు దశలలో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిట్స్‌ వరంగల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు సంవత్సరానికి రూ.7లక్షల (ఎల్‌పీఏ) ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఎంపికయ్యారని కిట్స్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు వెల్లడిరచారు. సాంకేతిక దిగ్గజ ఎమ్‌ఎన్‌సి కంపెనీలు రాబోయే రోజులలో కిట్స్‌ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సంసిద్ధత…

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో రేపు సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: స్వర్ణభారత్‌ ట్రస్ట్‌, ముచ్చింతల్‌ (హైదరాబాద్‌ చాప్టర్‌) ఆధ్వర్యంలో ఈనెల 11న సంక్రాంతి సంబరాలు, ట్రస్ట్‌ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్‌ భవన ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి,…

హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలి

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సోమనాథ్‌ ఆలయ చరిత్రను గొప్పతనాన్ని స్మరించుకుంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కోరారు. సోమనాథ్‌ స్వాభిమాన పర్వ్‌-2026 సందర్భంగా పంజాగుట్ట దుర్గాభవానీ ఆలయంలో శివుడికి…

సైబర్‌ ‌నేరగాళ్ల బాధితులకు అండ

– సైబర్‌ ‌మిత్ర పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు -బాధితులు 1930కు ఫోన్‌ ‌చేయాలన్న కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 9:సైబర్‌ ‌నేరాల బాధితులకు హైదరాబాద్‌ ‌పోలీసులు ఎల్లప్పుడు అండగా ఉంటారని నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ‌సీసీఎస్‌ ‌కార్యాలయంలో సైబర్‌ ‌మిత్ర పేరుతో…