Category తెలంగాణ

ఏదులాపురంలో అట్టహాసంగా ముగ్గుల పోటీలు

– పాల్గొన్న‌ 825 మంది ఆడపడుచులు – సృజనాత్మకతకు అద్దం పట్టిన రంగవల్లులు – వృద్ధురాలి ఉత్సాహానికి మంత్రి ఫిదా – ప్రత్యేక నగదు పురస్కారం – బహుమతులంద‌జేసిన మంత్రి పొంగులేటి దంపతులు, ఎంపీ రఘురాం రెడ్డి ఏదులాపురం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12 : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వెలుగులు ముందే వచ్చాయి. ఏదులాపురం మున్సిపాలిటీ…

దివ్యాంగుల‌కు పింఛ‌ను పెంచాలి

– బ్యాక్‌లాగ్ పోస్టులు భ‌ర్తీ చేయాలి – దివ్యాంగుల హ‌క్కుల వేదిక అధ్య‌క్షుడు కొల్లి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  దివ్యాంగుల సహాయ ఉపకరణాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దివ్యాంగుల ఉద్యోగ, ఉపాది పై మాట్లాడిన సీఎం  ఇతర సమస్యలు దివ్యాంగుల పెన్క్షన్ పెంపు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ పై స్పందించ‌క‌పోవ‌డం బాధాకరమ‌ని  అఖిల భారత…

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్ట్

– దేశానికే రోల్ మోడల్ – పనుల పూర్తి క్యాలెండర్ ఖరారు చేయండి -నిధులకు ఇబ్బంది లేదు – ప్రతి 15 రోజులకు బిల్లుల చెల్లింపు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12:  ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం…

విందులు, వినోదాల‌తో దెబ్బ‌తింటున్న జీర్ణ‌వ్య‌వస్థ‌

– పెరుగుతున్న గుండె స‌మ‌స్య‌లు – పండగ‌ల సీజ‌న్‌లో ఇది అధికం – జీవ‌న‌శైలి స‌మ‌స్య‌లే కార‌ణం – మితాహారం, త‌గినంత నిద్ర అవ‌స‌రం – కేర్ హాస్పిట‌ల్స్ వైద్యులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి  12 : సంవత్సరాంత వేడుకల తర్వాతి వారం రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు, కాలేయంపై ఒత్తిడి, షుగర్ తదితర మెటబాలిక్…

ట్రైనీ డీఎస్పీ ప్రవీణ్ ను సన్మానించిన మంత్రి సీతక్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన డి.పి. ప్రవీణ్ గ్రూప్–I పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిశారు. ప్రవీణ్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. అనేక అవరోధాలు, కష్టాలను అధిగమించి కఠినమైన పోటీ…

యువత మైదానం బాట పట్టాలి

– క్రీడలే దేశానికి భవిష్యత్ – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్రస్తుతం యువత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజీవ్ గాంధీ అండర్–19 లీగ్ టీ20 క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026…

డ్రగ్ నిర్మూలన కు స‌హ‌క‌రించాలి

– విద్యార్థులకు మంత్రి అజహరుద్దీన్ సూచ‌న‌ కార్వాన్ ,ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10: డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు, ఫోటోలు లేదా సమాచారం ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని యువ‌త‌కు మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ సంస్థల శాఖ మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ సూచించారు. డ్రగ్ నిర్మూలన కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల…

వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌

– అక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదు – ఏకార్డుకైనా అన్ని ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి – సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం – ఇండ్ల స్ధ‌లాలకు కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం – 14 సంఘాల‌తో మంత్రి పొంగులేటి స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10ః జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి…

దగ్గు మందుపై నిషేధం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: ప్రజలకు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆల్మంట్‌ కిడ్‌ సిరప్‌ వినియోగాన్ని వెంటనే నిలిపేయాలని ఆదేశించింది. పిల్లలకు అలర్జీ, జ్వరం, ఆస్తమా వంటి సమస్యలకు ఆల్మంట్‌ కిడ్‌ సిరప్‌ను వినియోగిస్తుంటారు. అయితే ఈ సిరప్‌లో విషపూరితమైన ఇథలీన్‌ గ్లైకాల్‌ కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. కోల్‌కతాలోని సెంట్రల్‌…