Category తెలంగాణ

బిజెపిని ఓడించే సత్తా బిఆర్‌ఎస్‌కు మాత్రమే

అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపిలు, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడిరచాం ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే బిఆర్‌ఎస్‌ను బద్నామ్‌ చేస్తున్నారు రాహుల్‌ జోడో అంటుంటే..నేతలు ఛోడో అంటున్నారు బిజెపిని నిలువరించాడం ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : బిజెపిని ఓడిరచే సత్తా కేవలం బిఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని పార్టీ…

ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టుగా కాంగ్రెస్‌ నేతల తీరు

నాడు కరెంటు బిల్లులు, రైతు రుణాలు కట్టొద్దన్నారు నేడు అడిగితే తిడుతున్నారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ఫైర్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 27 : కాంగ్రెస్‌ హామీలు మాటల్లోనే కాని చేతల్లో లేవని..సాధ్యం కానీ హామీలు, అర్భాట మాటలతో ప్రజలను మోసం చేసిన తీరును, ఎన్నికల్లో మాటలు..ఇప్పుడు తిట్లు అంటూ వారి…

త్వరలోనే కేబినేట్‌ విస్తరణ

కసరత్తు చేస్తున్న సిఎం రేవంత్‌ మంత్రివర్గంలోకి కోదండరామ్‌ చేరిక ఖాయం..? హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నాలుగు ఎమ్మెల్సీల ఎన్నిక ముగియడంతో ఇప్పుడు కేబినేట్‌ విస్తరణపై సర్వత్రా చర్చ మొదలయ్యింది. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఎన్నికలయ్యారు. దీనికితోడు కొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ…

మేడారం అమ్మవార్లను దర్శించుకుంటా

హహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : ఫిబ్రవరి 23న మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి మేడారం పూజారుల సంఘం సభ్యులకు తెలిపారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని మేడారం ఆలయ పూజారుల సంఘం  శనివారం…

త్వరలో రాష్ట్రంలో కుల గణన

నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తింపు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా  డైట్‌,  కాస్మోటిక్‌ ఛార్జీల చెల్లింపు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని…

సంక్షోభంలో భావప్రకటన స్వేచ్ఛ

విరసం సభల్లో సీనియర్ జర్నలిస్టు సిద్దిఖికప్పన్  విజయవాడ/(కాళోజీ జంక్షన్, హన్మకొండ), జనవరి 27, ప్రజాతంత్ర : భారతీయ సమాజంలో భావ ప్రకటన స్వేచ్చా సంక్షోభంలో చుక్కుకొని ఉందని కేరళ సీనియర్ జర్నలిస్టు సిద్దఖీ కప్పన్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని మొఘల్ రాజపురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో విప్లవ రచయితల సంఘం 29 వ మహాసభలు ఘనంగా…

ఇండియా కూటమి కకావికలం

ఒక్కొక్కరుగా దూరమౌతున్న వైనం పరోక్షంగా మోదీ గెలుపుకు దోహదం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏకు అనుకూలంగా పరిణామాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, జనవరి 26 : దేశ ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ఏకమైన ‘ఇండియా కూటమి’( ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌క్లూజివ్‌ అలియన్స్‌) లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.…

బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా లేదు

పార్టీ కార్యాయలంలో గణతంత్ర వేడుకల్లో బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌…

గవర్నర్‌ పక్షపాత ధోరణి

ఎమ్మెల్సీల ఎంపికపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ… గవర్నర్‌ కోటా కింద…