‘కాళేశ్వరం’పై దర్యాప్తుకు సిద్ధం

హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా హైదరాబాద్, జనవరి 26 : కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ…







