Category తెలంగాణ

ఎల్‌కె అద్వానీకి భారతరత్న

స్వయంగా ఫోన్‌ చేసి తెలిపిన ప్రధాని మోదీ ఈ తరానికి చెందిన గొప్ప రాజనీతిజ్ఞుడు..అరుదైన ముద్ర అయోధ్య రథయాత్రతో రాజకీయాలను మలుపు తిప్పిన సారథి అద్వానీ దేశ సేవలను స్మరించిన ప్రధాని న్యూదిల్లీ, ఫిబ్రవరి 3 : రాజకీయ కురువృద్ధుడు, భాజపా  అగ్రనేత ఎల్‌కె అద్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ…

ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొల్చారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో…

సైబర్‌ నేరాల బారిన పడుతున్న ఉన్నత విద్యావంతులు: సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : సైబర్‌ నేరాల కట్టడికి సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎంతో కృషి చేస్తుందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చాలా సైబర్‌ నేరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. సైబర్‌ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని..ఎక్కువగా…

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని విమర్శించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

నాగోబాను దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

In-charge Ministers

మెస్రం వంశీయుల ఘన స్వాగతం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను సీఎం రేవంత్‌ రెడ్డి  దర్శించుకున్నారు. శుక్రవారం (మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క,…

చీరి చింతకు కడతాం…

 మా ప్రభుత్వాన్ని పడగొట్టలేరు..ఎవడైనా పడగొడతామంటే పండబెట్టి తొక్కుతాం..పళ్లు రాలగొడతాం ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వొచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి త్వరలోనే 500 కే గ్యాస్‌..ప్రియాంక చేతుల విూదుగా ప్రారంభం పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే గెలిపించాలని పిలుపు ఇంద్రవెల్లి సభ వేదికగా బిఆర్‌ఎస్‌ నేతలపై సిఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన…

రేపు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు..? తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 12 నుంచి 5 రోజులపాటు సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : రేపు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. అయితే చర్చించే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల 8…

మేడారం భక్తులకు పర్యావరణ రుసుము మినహాయింపు

తక్షణం అమలులోకి రానున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించాం

దేశానికి ఆదర్శంగా నిలిచాం ఎంఎల్‌ఏగా ప్రమాణం చేసిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి, దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని, రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ బిఆర్‌ఎస్‌…