బిఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు

హరీష్ ప్రోద్బలంతోనే సిఎంతో ఎమ్మెల్యేల భేటీ బిజెపి నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 24 : మెదక్ ఎంపీ సీటుకోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ నుంచి పోటీకి ఎమ్మెల్సీ కవిత పట్టుబడుతోందని అందుకే…








