Category తెలంగాణ

అనర్హత నుంచి దానం తప్పించుకోలేరు

స్పీకర్ త్వరగా వ్యవహారం తేల్చాలి:  మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల…

గవర్నర్ తమిళిసై రాజీనామా

ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పణ రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18:  గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమిళసై…

అబ్ కీ బార్.. చార్ సౌ పార్

దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా.. దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం.. ఇది మీడియా వారికి హోంవర్క్ .. కావాలంటే చూసుకోవచ్చు మీ అండతోనే శక్తి వినాశకారులను ఎదుర్కొంటా.. జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చ్ 18: మూడోసారి అధికారంలోకి రాబోతున్న ఎన్ డి ఏ కూటమికి 400 సీట్లు అందించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర…

కాంగ్రెస్‌లోకి మందపల్లి జయరామ్‌రెడ్డికి ఆహ్వానం?

మెదక్‌ ఎంపి టికెట్‌ ఆఫర్‌? నేడో, రేపో సిఎం రేవంత్‌రెడ్డితో జయరామ్‌రెడ్డి భేటీ చక్రం తిప్పుతున్న  ప్రభుత్వ సలహాదారుడు? సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 17: పార్లమెంటు ఎన్నికల వేళ..అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాగైనా  అత్యధిక పార్లమెంటు స్థానాలను హస్తగతం చేసుకోవడానికిగానూ  సిఎం రేవంత్‌రెడ్డి టిపిసిసి హోదాలో తనద్కెనశ్కెలిలో పావులు కదుపుతున్నారు.…

కేసీఆర్‌కు వరుస షాక్‌లు..

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి…

దక్షిణ భారతదేశంలో బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు

పల్లెలు, పట్టణాల్లో మోదీ నాయకత్వానికి అన్నివర్గాల మద్దతు ఈసారి ఎన్డీఏకు 400 సీట్ల ఖాయం : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి లిక్కర్‌ కుంభకోణానికి పాల్పడిన కవితకు మద్దతుగా  బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనలు చేయడం సిగ్గుచేటు అవినీతికి పాల్పడితే.. ఎంతవారైనా  మోదీ వొదిలిపెట్టరు.. బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ…

మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే… చూస్తూ ఊరుకోం

కంచెలు బద్దలు కొట్టి..ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం కుక్క కాటుకు చెప్పు దెబ్బ   నిజాం, కేసిఆర్‌ ఇద్దరి పేర్లు మాత్రమే వేరు..కానీ సారూప్యత ఒకటే ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు తిరుగుబాటు  చేసినవారందరినీ అణచివేశాడు   ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి    “సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని…

బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు

అరెస్ట్‌ను ఖండిరచిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌..బిఎస్పీకి రాజీనామా ప్రవీణ్‌ వ్యాఖ్యలపై సోషల్‌ విూడియాలో విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి16: బిఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూతురు, బిఆర్‌ఎస్‌ ఎంఎల్సీ కల్వకుంట్ల కవితని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్‌  అని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.  దీన్ని…

పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న కెసిఆర్‌

ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది మరోమారు గెలుపు బిజెపిదే ఎన్నికల ప్రకటనకు ముందే ఫలితం తేలిపోయింది అత్యధిక సీట్లతో బిజెపిని బలపర్చండి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి చూపాం నాగర్‌కర్నూలు సభలో ప్రధాని మోదీ నాగర్‌కర్నూల్‌,ప్రజాతంత్ర,మార్చి16: కేంద్రంలో వరుసగా మూడోసారి బిజెపి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు…