టెట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి

ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు… మూడు లక్షల మందికి ఊరట హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : డీఎస్సీకి ముందే టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయుల నియామకానికిగానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ రాయాలంటే టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి టెట్…







