Category తెలంగాణ

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

కేంద్ర కమిటీ సభ్యుడు ఏసేబు అలియాస్ జగన్ మృతి మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో అగ్ర నాయకుడు మృతి చెందాడు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తరహాలోనే మావోయిస్టు పార్టీ…

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

కేంద్ర కమిటీ సభ్యుడు ఏసేబు అలియాస్ జగన్ మృతి మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో అగ్ర నాయకుడు మృతి చెందాడు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తరహాలోనే మావోయిస్టు పార్టీ…

ప్రకృతి విపత్తులో కేంద్రం నుంచి తెలంగాణ‌కు పూర్తి స‌హ‌కారం..

వ‌ర‌ద స‌హాయ చ‌ర్య‌ల్లో బిజెపి శ్రేణులు నిమ‌గ్నం.. భారీ వ‌ర్షాల దృష్ట్యా స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ వాయిదా.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 3 :  భారీ వర్షాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న బాధితుల‌కు బిజెపి కార్యకర్తలందరూ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని  కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్…

రాష్ట్రంలో అతిపెద్ద జల ప్రళయం

మహబూబాద్ జిల్లాలో నలుగురి మృతి.. – ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఎక్సిగ్రేషియా – బాధితులకు అండగా ఉంటాం.. – జిల్లాలో 30వేల ఎకరాలు పంట నష్టం అంచనా – ఎకరానికి రూ.10 వేలు, పశువులకు రూ.50 వేల పరిహారం – ముంపుగ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలి – హైడ్రా తరహా జిల్లాలో చట్టం చేయాలి –…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 03 : అల్పపీడన కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ నిండికుండల మారి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో  నీటిని  దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతు మంగళవారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా సాయంత్రానికి…

తెలంగాణ విద్యాకమిషన్‌ ఏర్పాటు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్‌ పని చేయనుంది. చైర్మన్‌, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్‌ ఏర్పాటు కానుంది. విద్యా కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం…

డిండిలో చిక్కుకున్న చెంచులను కాపాడిన సిబ్బంది

రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పనిచేసిన పోలీసులు పోలీసుల పనితీరును అభినందించిన డిజిపి జితేందర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలుగు రాష్టాల్రను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అనేక ప్రాంత ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నదీ తీర ప్రాంతలోని ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. బాధితుల సహాయార్ధం పోలీసులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా డిరడీ నది నీటిలో…

వరద బాధితులకు తక్షణ సాయంగా ₹10వేలు..

ఖమ్మంలో సీఎం రేవంత్‌ పర్యటన ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. రాజీవ్‌ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోమవారం సీఎం రోడ్డు…

ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

బాధితులకు అండగా ఉంటామని భరోసా  ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు…