Category తెలంగాణ

మూసీ నది ప్రక్షాళన ఆగ‌దు..

స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. కెటిఆర్‌ ‌మంత్రిగా ఉన్న సమయంలో మూసీ అభివృద్ధి నిధి కింద రూ.వేయి కోట్ల లోన్లు తీసుకున్నారన్నారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని అన్నారు.హైదరాబాద్‌ ‌లోని నోవాటెల్‌…

అన్న‌పూర్ణేశ్వ‌రిగా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు

ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు భ‌ద్ర‌కాళిని ద‌ర్శించుకున్న‌ తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆక్టోబ‌ర్ 4 : వ‌రంగ‌ల్‌లోని ప్ర‌సిద్ధ‌ భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు రెండో రోజుకు చేరుకున్నాయి. శుక్ర‌వారం  ఉదయం గంటలు 04 గంట‌ల‌కు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంత‌రం అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా  అలంకరించారు.   అమ్మవారికి ఉదయం…

రాష్ట్రం లో స‌రికొత్త‌గా స్పోర్ట్స్ పాల‌సీ

యువ‌త‌ను ప్ర‌పంచ‌స్థాయి క్రీడాకారులుగా తీర్చ‌దిద్ద‌డ‌మే ల‌క్ష్యం గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2036…

చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వొద్దు..

సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం అయన సీఎంకు లేఖ రాశారు. అజీజ్‌ నగర్‌లో తన బంధువుల పేరు మీద ఉన్న ఫామ్‌ హౌస్‌కు అధికారులను పంపించాలని కోరారు. ‘ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో మా నిర్మాణం…

ఫ్యామిలీ డిజిటల్‌ ‌కార్డుతో ఎన్నో లాభాలు

సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం కరీంనగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ‌ఫ్యామిలీ డిజిటల్‌ ‌కార్డు వల్ల ఎన్నో లాభాలుంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. కరీంనగర్‌ ‌రూరల్‌ ‌మండలం తాహెర్‌ ‌కొండాపూర్‌లో ఫ్యామిలీ డిజిటల్‌ ‌కార్డు సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇది కార్డులో లేని వివరాలు తెలుసుకొని నమోదు చేయించే కార్యక్రమమ‌ని…

అరాచక శక్తి రేవంత్..

దమ్ముంటే మూసి పరీవాహక ప్రాంతంలో పర్యటిద్దాం ఎవ‌రైనా మిమ్మల్ని పొడిగితే.. నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా.. మల్కాజ్ గిరి ఎంపి ఈటల రాజేందర్‌ ‌సవాల్‌ ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పై నిప్పులు నీకు దమ్ముంటే .. నేను, మీరు ఇద్దరం వితౌట్‌ ‌సెక్యూరిటీ మూసి పరీవాహక ప్రాంతంలో కూల్చ‌బోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా..? చైతన్యపురి లాంటి…

సన్న వొడ్లకు క్వింటాకు రూ.500 బోనస్

ధాన్యం కొనుగోళ్లపై స్పెష‌ల్‌ ఫోకస్ 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ రైతులను మోసం చేసేవారిపై కఠిన చర్యలు సన్నాల పేరిట జరిగే గోల్మాల్ కు కట్టడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్   రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హ‌బ్ గా తీర్చిదిద్దుతాం..

యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్స్ కప్-2024 క్రీడాపోటీల ప్రారంభం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి  అన్నారు. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్ , ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్  క్రీడలకు తలమానికంగా నిలబడిందని,  తెలంగాణ వొచ్చిన పదేళ్లలో…

పండే భూముల్లో ఫార్మాసిటీ ఎందుకు ..?

ఫార్మాసిటీ భూముల్లో రియల్‌ దందా మాజీమంత్రి హరీష్‌ రావు ఆరోపణ రేవంత్‌ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ సవిూపంలో ఫార్మాసిటీ కోసం 15 వేల ఎకరాలు మాజీ సీఎం కేసీఆర్‌ సేకరించారని గుర్తుచేశారు. ఫార్మాసిటీకి అన్ని అనుమతులు వొచ్చిన చోట ఎందుకు…