Category తెలంగాణ

దేశం కోసం రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తాం..

Navy Radar Center

నేవీ రాడ‌ర్ కేంద్రంపై అపోహ‌లు వ‌ద్దు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దేశ ర‌క్ష‌ణ కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా కేంద్రంలో క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.…

పోలీసుల‌ను శ్రమ దోపిడీకి గురి చేస్తున్న ప్ర‌భుత్వం

పోలీస్ స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌కు నిధులివ్వాలి.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించ‌డం ఆందోళ‌న‌క‌రం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడీపై  నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వొచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమదోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్…

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు

Assembly Election 2024

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులతో సమావేశం    హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15:  ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి…

రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తాం..

CM Revanth visited the company in Kongarakalan

మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా.. కొంగరకలాన్‌లో కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్‌   హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 :  కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో క‌లిసి సోమావ‌రం సంద‌ర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్…

క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు

తెలంగాణలోనే కొనసాగించాలని రిక్వెస్ట్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌తెలంగాణ కేడర్‌కు చెందిన పలువురు ఐఏఎస్‌ అధికారులను డీవోపీటీ ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ ‌చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్‌ అధికారులు సోమవారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌, ఆ‌మ్రపాలి,…

సీనియర్‌ ‌జర్నలిస్టులపై దాడి దుర్మార్గం

సిఎం సెక్యూరిటీ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన అలయ్‌ ‌బలయ్‌ ‌కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించి రచయిత, ప్రొఫెసర్‌ ‌మాడభూషి శ్రీధర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పాశం యాదగిరిపై రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ…

సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా

Minister Konda Surekha made sensational comments on ktr

18 వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌14: ‌రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్‌ ‌మెజిస్ట్రేట్‌ ‌కోర్టులో సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ…

దివ్యాంగుల కోసం జాబ్‌ ‌పోర్టల్‌ ‌

Job portal for disabled people

వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ప్రైవేట్‌ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బ్జడెట్లో రూ. 50 కోట్లు ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ..: మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. పంచాయతీరాజ్‌ ‌గ్రాణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…

ప్రొఫెస‌ర్‌ సాయిబాబా మృతి బాధాకరం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు

Sai Baba

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : మాన‌వ హ‌క్కుల నేత, విద్యావేత్త ప్రొఫెస‌ర్‌ సాయిబాబా మృతి బాధాకరమ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమ‌వారం హైద‌రాబాద్ మౌలాలిలోని సాయిబాబా నివాసానికి వెళ్లి ఆయ‌న పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. సుదీర్ఘ కాలం జైలు…