Category తెలంగాణ

మిన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు

ప్ర‌కృతి పండుగ‌కు ప‌ర‌వ‌శించిన జ‌నం ట్యాంక్‌బండ్‌పై వైభవంగా ఉత్స‌వాలు పలు జిల్లాల్లో వేడుకగా సాగిన ఆట‌పాట‌లు గల్లీ నుంచి హైదరాబాద్‌ ‌బస్తీల వరకు వేడుకలు మన ఆచారం, మ‌న‌ సంస్కృతీ బతుకమ్మ : మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ ‌పై గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు పెద్ద ఎత్తున్న హాజరైన మంత్రులు,…

రతన్ టాటా మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం..

Ratan Tata Death

ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త : కేసిఆర్ సంతాపం హైదరాబాద్, ప్రజాతంత్ర : భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ అధినేత సంతాపం ప్రకటించారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు,…

ఒక గొప్ప మానవతావాది ని కోల్పోయాం

Ratan Tata

రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు..: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, అక్టోబర్ 10 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే…

కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం

దానినే విస్మరించిన గత ప్రభుత్వం డిఎస్సీని అడ్డుకునేందుకు అనేక యత్నాలు ఎల్బీ స్టేడియం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9:‌కొలువుల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగిందని.. అయినా, గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్య తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. దశాబ్ద కాలం డీఎస్సీ గురించి ఆలోచన…

స‌ర్కారు బ‌డులకు పూర్వ వైభ‌వం తీసుకొస్తాం..

DSC-24 recruitment document

ప్ర‌జా ప్ర‌భుత్వంలో విద్యాశాఖలో కీలక నిర్ణయాలు మాది ప్ర‌భుత్వ పాఠ‌శాల అని గ‌ర్వంగా చెప్పుకోవాలి.. యంగ్ ఇండియా వ‌ర్సిటీతో నిరుద్యోగులకు ఉపాధి ప్రత్యేక తెలంగాణ కోసమే నిరుద్యోగుల ఆత్మబలిదానాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు ప్రతీ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్స్ డీఎస్సీ-24 నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హిమాయత్‌నగర్‌,…

ఖరీఫ్ కోసం సమగ్ర వరి సేకరణ ప్రణాళిక

Telangana government is ready: Uttam Kumar Reddy

తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సబ్‌కమిటీ సేకరణ సమస్యలను చర్చిస్తుంది రైస్ మిల్లర్లు వారి సమస్యలను పరిష్కరిస్తానని డి సిఎం భట్టి హామీ ఇచ్చారు సజావుగా వరి సేకరణలో రైస్ మిల్లర్ల సహకారం కోరిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్09: రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వరి…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం పంపిణీ

free ration supply till 28th

ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ ‌లోథాల్‌లో ‘నేషనల్‌ ‌మారిటైమ్‌ ‌హెరిటేజ్‌ ‌కాంప్లెక్స్’ అభివృద్ధి కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ,అక్టోబర్‌ 9: ‌ దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే…

సుప్రీం తీర్పున‌కు అనుగుణంగానే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌

SC Classification

ఏక‌స‌భ్య క‌మిష‌న్ నివేదిక వొచ్చాకే కొత్త‌ నోటిఫికేష‌న్లు 60 రోజుల్లోపు క‌మిష‌న్ రిపోర్ట్ ఇవ్వాలి.. రెండు నెల‌ల్లో బీసీ సామాజిక‌, ఆర్థిక గ‌ణ‌న‌ పూర్తి చేయాలి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి… హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఎస్సీ కులాల వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు కోసం ఏక స‌భ్య క‌మిష‌న్…

పండుగపూట ఉద్యోగుల ఉసురుపోసుకుంటావా..?

mla hareesh rao fire on cm revanth reddy

మూసీ కోసం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు పెట్టే మీరు… వృద్ధులకు రూ.2వేల పెన్షన్‌ ఎందుకియ్యవూ…? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగమై లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు హైడ్రాతో హైదరాబాద్‌ కల తప్పింది…అవీనితి అదుపు తప్పింది… కాంగ్రెస్‌ గ్యారంటీ అంటే గొల్డెన్‌ గ్యారంటీ అన్నడు..అది గోల్‌మాల్‌, గోబెల్స్‌ గ్యారంటీ సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ…