నాణ్యమైన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి

విత్తనోత్పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో వానాకాలం 2025కు సంబంధించి విత్తనాల అవసరం, లభ్యత, సరఫరాపై రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారులతో విత్తన కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.…








