Category తెలంగాణ

మ‌న‌ది రైజింగ్ తెలంగాణ‌..

Caste census

కుల గ‌ణ‌న చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : మనది రైజింగ్ తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామ‌న్నారు. దేశానికి…

తెలంగాణలో జరిగే కుల గణన దేశానికి ఆదర్శం

Rahul Gandhi

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం భార‌త్‌లో ఇంకా బ‌లంగా కుల వివక్ష కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కుల‌గ‌ణ‌న‌పై బిజెపీవి అర్థం లేని ఆరోప‌ణ‌లు ప్ర‌ధాని మోదీపై రాహుల్ విమ‌ర్శ‌నాస్త్రాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : తెలంగాణ‌లో జ‌రిగే కుల‌గ‌ణ‌న…

2050 – విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం

Warangal News

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్ట్ ప‌నులు ఇన్న‌ర్‌, ఔట‌ర్ రింగ్ రోడ్డు కోసం భూసేక‌ర‌ణ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డి వ‌రంగ‌ల్ అభివృద్దిపై విస్తృత స్ధాయి స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : గొప్ప చారిత్రిక నేప‌థ్యం క‌లిగిన వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన…

‌పత్తి రైతు కష్టం.. దలారుల పాలు..

మార్కెట్‌లో అడుగుడుగునా మోసాలతో చిత్తు •దలారుల వలలో చిక్కి రైతుల విలవిల •చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం.. జూలూరుపాడు, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‘‘‌ప్రతి ఏటా వ్యవసాయ సీజన్‌ ‌వొస్తుందంటే చాలు.. మండల రైతాంగం పత్తి పంటపై ఎన్నో ఆశలు పెంచుకుంటోంది. ఒక్కోసారి కాలం కలిసిరాక  అప్పుల పాలై పత్తి రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.…

కోట్లతో నిర్మాణమంటిరి.. కొసరు పనులతోనే నిలిపేస్తిరి..

మేడిపల్లిలో నిలిచిన ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌పనులు వెంటనే పనుల ప్రారంభించాలని స్థానికుల డిమాండ్‌.. ‌మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌శుచి, శుభ్రత, ప్రజారోగ్యం ప్రధాన ఉద్దేశంగా శాస్త్రీయ దృక్పథం మేళవించి అధునాతన రీతిలో మేడిపల్లిలో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్‌ ‌నిర్మాణ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. వినియోగదారుల శ్రేయస్సు, రైతుల సంక్షేమం  కోసం ఇంటిగ్రేటెడ్‌…

‌ప్రజాపాలనలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ఏడాదికి ఇక మిగిలింది 35 రోజులే రాహుల్‌ ‌సమాధానం చెప్పాలి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4: అలవి కాని హామీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌విమర్శనాస్త్రాలు సంధించారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్‌ ‌డౌన్‌ ‌స్టార్ట్ అయ్యిందని…

గత ప్రభుత్వ అప్పులతో గంటకు మూడు కోట్ల వడ్డీ..

‌ప్రజాపాలనలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీల పంపుపై హర్షం.. గిరిజన విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్దాలి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌గత ప్రభుత్వం అప్పుల కారణంగా గంటకు మూడు కోట్ల వడ్డీ చెల్లించాల్సి వొస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా..…

హామీల అమలులో కాంగ్రెస్‌ ‌ఘోర వైఫల్యం..

కాంగ్రెస్‌ ‌పార్టీలో ప్రచారం ఫుల్‌.. ‌పనులు మాత్రం నిల్‌. ‌మీడియా సమావేశంలో  కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీలకు, అధికారంలోకి వొచ్చాక హామీల అమలు విషయంలో.. నక్కకు నాగ లోకానికి  ఉన్న తేడా ఉందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌…

ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరగాలి

అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు కొనుగోళ్లపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 :  ‌రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి…