8న మూసీ పరీవాహకంలో ముఖ్యమంత్రి పాదయాత్ర!

అదే రోజు యాదాద్రిలో సీఎం రేవంత్ పూజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి క్షేత్రంలో పూజలు చేయనున్నారు. అదే రోజు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. భువనగిరి నుంచి వలిగొండ వైపు పాదయాత్ర చేయనున్నారని సమాచారం. భువనగిరి,…








