బిఆర్‌ఎస్‌కు ఉద్యమ చరిత్రే తప్ప పాదయాత్ర చరిత్రలేదు

ఒకటికాదు, రెండు కాదు 2013లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు పదకొండు నెలల కాలంగా ఆయన తన మౌనదీక్షను వీడకపోవడం పార్టీ కార్యకర్తల్లో న్కెతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. దానికి తగినట్లు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్‌చేశానని, త్వరలో బావ (హరీష్‌రావు)తో బావమరిది (కెటిఆర్)ను…








