Category తెలంగాణ

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

– వివిధ విభాగాల వారీ సమీక్షలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, జనవరి 29 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇంధన, వైద్య ఆరోగ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టిజిఐఐసి, భారత ఫ్యూచర్ సిటీ, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్‌వర్క్స్ తదితర శాఖల పనితీరుపై…

స్కామ్‌లకు కేంద్రంగా తెలంగాణ

– టీవీ సిరియల్‌లా సాగుతున్న ట్యాపింగ్ – మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు – మండిపడ్డ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్క్ష్మణ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 29: రాష్ట్రంలో స్కామ్‌లు వేగంగా పరిగెడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్క్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. గురువారం విÖడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్నో హావిÖలు ఇచ్చారని.. కానీ అమలు కావడం…

రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

– కూల్చివేతలు చేస్తూ నీతులు మాట్లాడుతున్నావు – నాలుగుసార్లు గెలిచా.. ప్రతిపక్ష నేతలను ఇబ్బందిపెట్టలేదు – బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌ భాస్కర్ హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 29: వరంగల్ భద్రకాళి గుడి దగ్గర గుడిసెలు వేసుకున్న పేదల ఇండ్లు, మా కార్యకర్తల షాపులు కూలగొట్టే నీచ సంస్కృతి ఎక్కడిది అని ఎమ్మెల్యే నాయిని…

వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ‘సిట్‌’

TPCC Chief Mahesh Kumar Goud fire

-కేసీఆర్‌కు నోటీసులపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: జరిగిన వాస్తవాలు తెలుసుకోవడానికి సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సిట్ సంపూర్ణ విచారణ జరిగితేనే తెలుస్తుందని, నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. ఈ విషయంలో వాస్తవాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని…

మోదీ పాల‌న‌కు ఆకర్షితులవుతున్న మేధావులు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు బీజేపీ¾లో పెద్దఎత్తున చేరికలు జరిగాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో…

మేడారం జాతరకు అధికారిక సెలవు ప్రకటించాలి

– బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక సెలవు ప్రకటించకపోవడం అన్యాయమని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ నేనావత్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గడించిందని తెలిపారు. కోట్లాదిమంది గిరిజనుల…

అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫ‌లం

– రేవంత్‌కు పాల‌న చేత‌కావ‌డంలేదు – మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌ను గెలిపించాలి – హామీల‌ను ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నారు – తెచ్చిన అప్పుల‌తో అభివృద్ధి ప‌నులు చేయ‌లేదు – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 28: రెండు సంవత్సరాాల్లో అన్ని రంగాల్లో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ…

కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయం

– కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో మంత్రుల ముఖాముఖి కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 28: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి…

రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు

–  సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం – భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం –  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, జనవరి 28: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని…