Category తెలంగాణ

వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించాలి

– ఇందులో ఈపీటీఆర్‌ఐ పాత్ర కీలకం – సీఎస్ రామ కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించడంలో ఈపీటీఆర్‌ఐ కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. పర్యావరణ మార్పులపై పరిశోధన, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన తరగతులు, జేఎన్‌టీయూ,…

అభివృద్ధి, సుపరిపాలనే బీజేపీ లక్ష్యం

– మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ – సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బీజేపీ ప్రచార సభ సిర్పూర్ కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: అభివృద్ధి, సుపరిపాలన కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్‌నగర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు…

బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి

– డాక్టర్ అనితా రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వారికి ఆర్థిక, ఆరోగ్య, విద్యా సమస్యలను కలిగిస్తాయని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు, పోష్ చట్టం ఎక్స్‌టర్నల్ మెంబర్ డాక్టర్ అనితారెడ్డి తెలిపారు. ప్రజ్వలా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వరంగల్ ఆధ్వర్యంలో…

అంతర్జాతీయ సదస్సుకు వెంకట్ రెడ్డికి ఆహ్వానం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6:  మొరాకో దేశంలోని మరాకెష్ నగరంలో ఫిబ్రవరి 11 నుండి 13, 2026 వరకు నిర్వహించనున్న ఆరవ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సదస్సులో పాల్గొనాలని ఎంవీ ఫౌండేషన్‌కు జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డి కిఆహ్వానం అందింది. ఈ సదస్సును మొరాకో ప్రభుత్వం మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ  సంయుక్తంగా…

కాంగ్రెస్ 75 శాతానికి పైగా స్థానాలు గెలుస్తుంది

– మంత్రి దామోదర్ రాజనర్సింహ రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి6: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గరపడు తున్న క్రమంలో ప్రచారాన్ని ముమ్మరం చేశా యి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచా రంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సిం హ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నిక ల్లో…

12న దేశవ్యాప్త కార్మిక సమ్మె

– విజయవంతానికి కృషి చేద్దామన్న దాస్యం హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఈనెల 12న జరిగే కార్మిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దామని బీఆరఎస్ హనుమకొండ జిల్లా అధ్యÅ£ాTడు దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఉమ్మడి సన్నాహాక సమావేశాన్ని హనుమకొండలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు…

పార్టీలో నా వర్గాన్ని దూరం పెట్టారు

– రాజకీయంగా దెబ్బకొట్టేందుకు యత్నాలు – కాంగ్రెస్ తీరుపై జీవన్ రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన మెడ…

‘వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం’ విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ‘వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం 2026’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. మున్సిపాలిటీల్లో బీజేపి గెలిచిన…

మార్చిలో ప్రారంభానికి స‌న‌త్‌నగ‌ర్ టిమ్స్ సిద్ధం

– ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పరిశీలన – 28లోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశం – 12 నుంచి 100 మంది వైద్య సిబ్బంది విధుల్లోకి సనత్‌నగర్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6:  తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), సనత్‌నగర్‌ను మార్చిలో ప్రారంభించేందుకు చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మరియు…