Category తెలంగాణ

నైపుణ్యాలుంటేనే ఉపాధి అవకాశాలు

– భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కనుగుణంగా నైపుణ్యాలు – ఆత్మ‌విశ్వాసంతో కూడిన యువ‌త‌ను త‌యారీ ల‌క్ష్యం – విద్య‌, ప‌రిశ్ర‌మ‌, ఉపాధి ల‌క్ష్యంగా యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ‌ – ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 8:  మార్కుల మెమోలతో డిగ్రీలను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో…

ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదు

– ద్రవిడ భావన దక్షిణాది స్వాభిమానాన్ని గౌరవించుకోవడమే – దేశ బలం ఏకరూపతలో కాదు.. వైవిధ్యంలోనే ఉంది – ‘ద్రవిడ వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ సభలో ప్రకాశ్‌రాజ్ – భాషను మతంతో ముడిపెట్టడం సరికాదు : ఘంటా చక్రపాణి హైదరాబాద్, ఆగస్ట్ 8 (ప్రజాతంత్ర బ్యూరో): ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదని, దక్షిణాది…

రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో ‌బోనాలు

– పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 :‌హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్‌ ‌పోలీసులు పేర్కొన్నారు. లాల్‌ ‌దర్వాజా, కార్వాన్‌ ‌దర్బార్‌ ‌మైసమ్మ, అంబర్‌పేట్‌ ‌మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు…

సంభాషణ, సాంకేతిక నైపుణ్యాలపైనే విజయం ఆధారం

‘కిట్స్’ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి ఘనంగా స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్‌డబ్ల్యు)లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, అడిషనల్…

హైడ్రా ఉద్యోగాల‌కు పోటెత్తిన యువత

– 150 డ్రైవర్ పోస్టులకు వేలాదిమంది పోటీ – తెల్లవారుజామున 4 గంటల నుంచే అభ్యర్థుల బారులు – సరూర్ నగర్ స్టేడియంలో కిక్కిరిసిన నిరుద్యోగులు – తోపులాటతో రంగంలోకి దిగిన పోలీసులు – టోకెన్లు ఇచ్చి అభ్యర్థులను వెనక్కి పంపిన అధికారులు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 8: నగరంలోని సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట…

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భారీ స్పందన

– 7,340 ఇండ్లకు 35,125 దరఖాస్తులు – మరో రెండు రోజులు మాత్రమే గడువు – 20 తర్వాత లాటరీ – హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదలకు అల్పాదాయ వర్గాలకు సొంతి ఇల్లు కల్పించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ…

‘సర్’ రెండో విడతపై దృష్టి సారించాలి

– పార్టీ నాయకులకు బీజేపీ చీఫ్ రామచందర్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) రెండవ విడత ప్రక్రియపై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవలో రాష్ట్ర…

యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

– అక్టోబర్ 11న దుబాయ్ అల్ అహిలి స్పోర్ట్స్ క్లబ్‌లో వేడుకలు – కార్మికుల సమస్యలపై ఈటీసీఏ ప్రతినిధులతో కేటీఆర్ చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్…

ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కెయు ఫార్మసీ కళాశాలలో ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవ సమావేశం హ‌న్మ‌కొండ, ప్ర‌జాతంత్ర‌ : ఎమ్మా ర్పీఎస్ (MRPS) పోరాట ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమ‌లులోకి వ‌చ్చింద‌ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishan Madiga) అన్నారు. కెయు ఫార్మసీ సెమినార్ హాల్‌లో ఎంఎస్ఎఫ్…