Category తెలంగాణ

రామయ్య పెళ్లి కొడుకాయెనే..

భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం ˜మిథిలా మైదానంలో సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు ˜రేపు మహా పట్టాభిషేకం.. భారీగా తరలివస్తున్న భక్తజనం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : భద్రాద్రికి రాములోరి పెళ్లి  కళ వొచ్చేసింది. కల్యాణోత్సవం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక…

నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

survey should be completed within the time limit says cm revanth reddy

˜సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  5 :  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆదివారం భద్రాచలం రానున్నారు. సీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఆనావాయితీ ఉన్నందున రేవంత్‌ రెడ్డి దంపతులు సంప్రదాయం పాటించనున్నారు. ఆదివారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి…

కొత్తగూడెంలో ఎర్త్ ‌సైన్స్ ‌యూనివర్సిటీ

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆమోదం •మైనింగ్‌ ‌కళాశాలను ఎర్త్ ‌సైన్సెస్‌ ‌గా అప్‌ ‌గ్రేడ్‌ •అభివృద్ధి దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా •ఫలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి •భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మహర్దశ •జాతీయస్థాయిలో భద్రాద్రి కొత్తగూడేనికి ఖ్యాతి •సీఎం రేవంత్‌ ‌కు తుమ్మల ధన్యవాదాలు ప్రజాతంత్ర నెట్‌ ‌వర్క్ : ‌భద్రాద్రి కొత్తగూడెం…

సెంట్రల్‌ ‌యూనివర్సిటీ భూములపై అసత్య ప్రచారం

సోషల్‌ ‌మీడియాలో ఫేక్‌ ‌వీడియోలపై ఆగ్రహం •ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్యానికే సవాలుగా మారిందని వ్యాఖ్య •ఫేక్‌ ‌కంటెంట్‌ ‌తయారీపై విచారణకు ఆదేశించండి.. •సైబర్‌ ‌క్రైమ్‌ ‌విభాగాన్ని బలోపేతం చేయాలి. •మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షలో  సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5: ‌హైదరాబాద్‌ ‌యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్‌ ‌మీడియా నెట్‌…

బిఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం

hఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌భేటీ రజతోత్సవ సభ ఏర్పాటుపై కీలక సూచనలు గజ్వెల్, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ రజతోత్సవ కార్యక్రమాలపై చర్చించారు. వరంగల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహాసభకు సంబంధించి…

ఖనిజ సంపదను దోచుకోవడానికే మారణ కాండ

నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు లేదు.. శాంతి చర్చలతోనే దేశానికి, సమాజానికి మేలు రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : ఖనిజ సంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారణకాండ కొనసాగిస్తున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. హత్యలు నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు. ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే పౌర సమాజానికి, దేశానికి మేలు జరుగుతుందన్నారు. ఈ…

సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం  చారిత్రాత్మకమైనదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్ లో ప్రజలకు సన్నబియ్యం అందించి పథకాన్ని ప్రారంభించారు. ఈ…

మరోసారి గోదావరి వరదల్లో ముంచుతారా?

గోదావరి కరకట్ట పనుల జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం ఇరిగేషన్‌ ‌శాఖ ఎస్సీలపై మండిపాటు గోదావరి వరదల నుంచి భద్రాచలం ప్రాంతాన్ని కాపాడాలి కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  4 : ‌గోదావరి కరకట్ట పొడిగింపును ఇప్పటికే సంవత్సరం పాటు ఆలస్యమైందని మళ్లీ జూన్‌ ‌నుంచి వరదలు వొచ్చే అవకాశం ఉన్నప్పటికి…

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.గౌతమ్ రావు

ఈనెల 23న పోలింగ్‌..25న ‌ఫలితాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్‌ ‌స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.‌గౌతమ్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్‌. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్‌ ‌ప్రభాకర్‌ ‌పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్‌ 23‌న పోలింగ్‌ ‌జరుగనుంది. హైదరాబాద్‌…