Category తెలంగాణ

ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన

‘కిట్స్‌’లో మోడల్ యునైటెడ్ నేషన్స్-2026 ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన చేసే పనిని విద్యార్థులకు అప్పగించినట్లు, అందుకోసం మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026 (కిట్స్-మన్) 9.O అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి వెల్లడించారు. ఈ రకమైన పరిశోధన సాధారణ విద్యార్థిస్థాయిని…

అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

– స్త్రీ నిధి కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: స్త్రీ నిధి రుణాలు, వసూళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా హెచ్చరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్య వేదికగా నిలిచిన స్త్రీ నిధి సంస్థ కార్యకలాపాలపై సచివాలయంలో…

ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – గన్‌పార్క్ వద్ద అమరులకు పార్టీ ఎమ్మెల్యేల‌ నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఠంచనుగా పడేదని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ పాలనలో…

శ్రీశైలంలో గవర్నర్‌ ‌శుక్లా దంపతుల‌ పూజలు

– రుద్రాభిషేకం, కుంకుమార్చనలో పాల్గొన్న గవర్నర్‌ ‌- కన్నడ భక్తుల రాకతో కిటకిటలాడుతున్న క్షేత్రం శ్రీశైలం ,మార్చి 14:శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం తెల్లవారు జామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ‌శివ్‌ ‌ప్రతాప్‌శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.శ్రీనివాసరావు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్‌…

కేంద్ర మంత్రి అం‌జన్న ఆశీర్వాద యాత్ర

– కరీంనగర్‌ ‌మహాలశక్తి ఆలయం నుంచి కొండగట్టుకు – స్థానిక కార్పోరేటర్లతో కలిసి పదివేలమంది నడక – రాజకీయాలకు సంబంధం లేదన్న బండి సంజయ్‌ ‌ – కొండగట్టును అభివృద్ధి చేస్తామని హామీ కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి14:కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్ ‌వెల్ల‌డించారు.  కేంద్ర మంత్రి బండి సంజయ్‌…

తెలంగాణలో గ్యాస్‌ ‌కొరత లేదు

– కమర్షియల్‌ ‌సిలిండర్లలో కొంత లోటు – సామాజిక మాధ్యామాల్లో దుష్ప్రచారం – ఎల్పీజి డిస్ట్రిబ్యూటర్స్‌తో మంత్రి ఉత్తమ్ ‌సమీక్ష -ప్రజలు సంయమనంతో ఉండాలని సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి14: తెలంగాణలో ఎల్పీజీ గ్యాస్‌ ‌కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల సరఫరాలో…

ఇంటికే భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు

– ముందస్తు బుకింగ్‌తో అధికారుల ఏర్పాట్లు – అన్‌లైన్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా అందుబాటులో సేవలు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 14: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. ‘దక్షిణ అయోధ్య‘గా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం…

ఆయిల్‌ ‌పామ్‌కు ఉజ్వల భ‌విష్య‌త్తు

-‌ రైతులు దండిగా సాగు చేయాలి – నర్మెట్ల ఆయిల్‌ ‌పామ్‌ ‌సందర్శించిన మంత్రులు – 22న సిఎం చేతుల మీదుగా ప్రారంభం – వెల్లడించిన వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 14: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పెట్టుబడి,…

టెన్త్ పరీక్షలు ప్రారంభం

– అరగంట ముందుగానే కేంద్రాలకు అనుమతి – ఒక్క అభ్యర్థి కోసం ఎగ్జామ్ సెంటర్ – ఇంట్లో శవం.. పరీక్ష హాలులో విద్యార్థి – గుండెపోటుతో టీచర్ మృతి.. కొడుకు పరీక్షకు హాజరు హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 14: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యా యి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు…