ఈ శతాబ్దపు మోసం అభయహస్తం

– అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు -దిల్లీకి మూటలు మోస్తున్న రేవంత్ – రుణమాఫీ పావుశాతం కూడా చేయలేదు -బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…








